TDP Released YS Sharmila YS Vijayamma Letter: కాచుకోండి అంటూ సవాళ్లకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ భారీ బాంబు పేల్చింది. ఆస్తులపై జగన్ వేసిన పాచికకు టీడీపీ సంచలన లేఖను విడుదల చేసింది.
Big Breaking: రాజకీయాల్లో తమ, పర భేదాలుండవని చెబుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమే కాబోలు అనిపిస్తోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీ అధినేత జగన్.. తన తల్లి , చెల్లిపై వ్యతిరేకంగా కోర్టు కెక్కడం సంచలనంగా మారింది.
YS Sharmila YS Vijayamma In Unstoppable Show: టాక్ షోలో సరికొత్త రికార్డులు రాసుకున్న షో అన్‌స్టాపబుల్‌లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరితో కలిసి హోస్ట్ నందమూరి బాలకృష్ణ పలు సంచలన విషయాలను ఇంటర్వ్యూ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
YS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
YS Sharmila Fire On Rs 99 Quarter Liquor: క్వార్టర్ మద్యం రూ.99కే ఇస్తే మహిళలపై అత్యాచారాలు పెరుగుతాయని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం విధానంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Big Slap To Narendra Modi Chandrabababu On Tiruapati Laddu Row: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila Reacts On Tirumala Laddu Animal Ghee: తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వినియోగిస్తున్నారనే అంశంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు.
YS Sharmila Reacts CM Chandrababu Tirumala Laddu Animal Ghee: రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
YS Sharmila Questioned CM Chandrababu: వైద్య విద్య ప్రైవేటీకరణ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
YS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
YS Sharmila: విజయవాడ వరద కష్టాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.
YS Sharmila Gets Emotional On Viajayawada Floods Victims: విజయవాడ వరద బాధితులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం అందించారు. బట్టలు, ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hidden Camera Scandal Latest News: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, నారా లోకేశ్ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.