Sr NTR 29th Death Anniversary: సినిమాల్లో రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదు. కాబోదు.. ఇంతకీ ఏమిటా రికార్డులు అంటే..
Mokshagna Teja First Movie: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మోక్షు సినీ ఎంట్రీ పై ఆయన అన్నలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంచలన ట్వీట్ చేసారు.
Kalyan Ram Controversy: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నందమూరి కళ్యాణ్ రామ్.. తన తండ్రి హరి కృష్ణ తో జరిగిన గొడవ గురించి ఓపెన్ అయ్యారు. ఒక సినిమా కారణంగా గొడవ పడి కొన్ని రోజులు మాట్లాడలేదట. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
YVS Chowdary about NTR: వైవీఎస్ చౌదరి ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో.. ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పే.. ఆయన తీరు కొన్ని సందర్భాలలో కాస్త కటువుగా అనిపిస్తాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సంబంధించి.. అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
NBK@50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కానీ వేడుకకు ఆ ఇద్దరు మాత్రం హాజరు అవుతారా లేదా అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
NTR 31: ఎంత కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రానే రోజు వచ్చింది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్ లోవాళ్లిద్దరే హైలెట్ గా నిలిచారు.
Bimbisara 2: కళ్యాణ్ రామ్.. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎపుడు ఇమేజ్ బిల్డప్స్ కు పోకుండా.. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన తన పుట్టినరోజు సందర్బంగా బింబిసార 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అయితే వశిష్ఠ ప్లేస్ లో కొత్త దర్శకుడితో ఈ ప్రీక్వెల్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Kalyan Ram - NKR: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోల్లో డిఫరెంట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే నిర్మాత సత్తా చూపెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ అమిగోస్, డెవిల్ మూవీలతో పలకరించిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో కొత్త సినిమాను తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రకటించారు.
NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
Kalyan Ram - Devil TV Premier: టాలీవుడ్లో ఎపుడు ప్రయోగాలు చేయడంలో ముందుండే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. స్టోరీ నచ్చితే తన ఇమేజ్‌కు సరిపోతుందా లేదా అనే తేడా లేకుండా సినిమాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో కళ్యాణ్ రామ్. గతేడాది 'డెవిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమా టాక్ బాగున్న అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Kalyan Ram - Devil Closing Collections: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయడంలో ఎపుడు ముందుండే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కథ నచ్చితే తన ఇమేజ్‌కు సరిపోతుందా లేదా అని డౌట్స్ పెట్టుకోకుండా సినిమాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో కళ్యాణ్ రామ్. ఈయన గతేడాది చివర్లో 'డెవిల్' మూవీతో పలకరించారు. విడుదలైన వారం లోపే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ మూవీ ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర థియేట్రికల్‌గా ఎంత రాబట్టిందంటే..
Devil Collections: వైవిద్యమైన కథలు ఎంచుకోవడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఈ హీరో మరో కొత్త ప్రయత్నంతో మన ముందుకి వచ్చిన సినిమా డెవిల్. నిన్న విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంటుంది. కాగా ఇంతలోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అని ప్రకటించారు ఈ చిత్ర యూనిట్.
Kalyan Ram Comments: టాలీవుడ్ నటుడు, నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Devil Censor: వైవిధ్యమైన కథలు ఎంచుకునే కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన అమిగోస్ పర్వాలేదు అనిపించుకున్న మళ్ళీ ఇప్పుడు డెవిల్ అనే వైవిద్యమైన స్పై థ్రిల్లర్ తో మన ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకోవడానికి సిద్ధమైపోయారు..
Devil Trailer: వైవిద్యమైన కథలను సినిమాలగా చేయడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారు. ఈ మధ్యనే బింబిసారా.. ఆమెగోస్ లాంటి డిఫరెంట్ స్టోరీస్ తో మన ముందుకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్లీ డెవిల్ అనే చిత్రంతో రానున్నాడు.. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది..
Devil: బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అనే వైవిధ్యమైన కథతో మన ముందుకు వచ్చారు. కానీ ఆ చిత్రం మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి చిత్రం డెవిల్ పైనే పెట్టుకున్నారు ఈ హీరో. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లుక్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Kalyan Ram :వైవిద్యమైన చిత్రాలను ఎన్నుకోవడంలో ఎప్పుడూ ముందు ఉండే కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో వైవిద్యమైన సినిమా డెవిల్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచే ఈ చిత్రంపై అంచనాలను పెంచుతూ వచ్చింది. ఇక ఎప్పుడు విడుదలైన మరో పోస్టర్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచుతోంది. అందుకు ముఖ్య కారణం ఈ పోస్టర్ లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి కనిపించడం.
విలక్షణమైన కథలతో మంచి విజయాలను అందుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'డెవిల్'. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని 'మాయ చేశావే' పాట కోసం విదేశీ వాయిద్యాలు వాడుతున్నారు. ఆవివరాలు..
NTR Family To Visit Delhi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెం విడుదల కానుంది.
నందమూరి అభిమానులంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రేమో మనకి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోలు చాలానే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలు అభిమానులు ఇప్పటి వరకి చూడలేదు. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ - మోక్షజ్ఞ దిగిన ఒక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.