Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో ప్రస్తుతం సాధ్వీ హర్ష రిచారియా చర్చనీయాంశంగా మారారు.
Chhotu baba in video viral: ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళకు సాధువులు,నాగ సాధులు, అఖాడాలకు చెందిన గురువులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఛోటు బాబా కు చెందిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Atiq Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రయాగ్ రాజ్‌లో ఆతిక్ అహ్మద్, అశ్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షలకు తీసుకెళ్లే క్రమంలో పోలీస్ జీపు దిగిన తరువాత ఆ ఇద్దరూ మీడియాతో మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది.
Atiq Ahmed Shot Dead, Accused arrested: ఆతిఖ్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను ప్రయాగ్‌రాజ్ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అతిఖ్ అహ్మద్ సోదరులపై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు కూడా యువకులే.
Atiq Ahmed Shot dead visuals, Ashraf Ahmed Shot dead visuals: ఆతిఖ్ అహ్మద్ సోదరి ఆయేషా నూరి కూతురిని అసద్ అహ్మద్ వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి రెండు రోజుల క్రితమే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కాగా ఉమేష్ పాల్ మర్డర్ కేసులో ఆయేషా నూరీ, ఆమె కూతురి పేర్లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు.
Atiq Ahmed, Ashraf Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.
Family of 4 Murdered Daughter Gangraped : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భూవివాదం నేపధ్యంలో దళిత కుటుంబానికి చెందిన 50 ఏళ్ల యజమాని, 47 ఏళ్ల ఆయన భార్యను, 17 ఏళ్ల కుమార్తెను, 10 ఏళ్ల కొడుకుని నిందితులు చంపేశారు.
Siberian birds Viral Video | శీతాకాలం చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో ఈ కాలంలో సందడి చేస్తాయి. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ ఇటీవలే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మారుస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని ప్రశంసిస్తూనే విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు మరో విషయాన్ని తెరమీదకు తీసుకొని వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.