Jharkhand news: కుంభమేళకు వెళ్తు ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం దేశమంతట చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Akhilesh Yadav on Maha kumbh: మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుంభమేళ పుణ్యస్నానాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Magha Purnima: మాఘ మాసంలో వచ్చే మాఘీ పౌర్ణమితిథి అనేది ఎంతో శక్తివంతమైనదనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు భక్తులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఏడాదంత కూడా డబ్బులకు లోటు ఉండదని కూడా చెప్తుంటారు.
Maghi Purnima effect: మాఘీ పౌర్ణమి వేళ అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
Kumbh mela Trains: కుంభమేళకు వెళ్లే ట్రైన్ లన్ని యధా విధిగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలని పుకార్లను వైరల్ చేస్తున్నారని, వీటిని నమ్మోద్దన్నారు.
Narendra Modi Holy Dip In Maha Kumbh Mela: మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో పుణ్యస్నానం అనంతరం నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నదికి చీరసారెలు సమర్పించారు. అనంతరం పాలు, పండ్లు, పూలు మోదీ వేసి పూజలు చేశారు.
Jaya bachchan on mahakumbh stampede: కుంభమేళలో వందలాది మంది ప్రాణాలు విడిచారని ఎంపీ జయాబచ్చన్ ఆరోపణలు చేశారు. యోగి సర్కారు డెత్ ట్రొల్ ను దాచి పెడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Fire breaks in kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదం ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.
Maha Kumbhmela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులతో పాటు...సామాన్య జనం కోట్లలో ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. మరోవైపు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వస్తున్నారు. ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 7 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే దాదాపు మూడున్నార కోట్ల మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Kumbha Mela 2025 : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పుష్య పౌర్ణమి రోజు ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర్ణమి రోజు.. రవి.. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి రోజున పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.