Kumbh mela: కుంభమేళ నుంచి వస్తు నాచారం భక్తుల దుర్మరణం..

Kumbh mela: కుంభమేళ నుంచి వస్తుండగా మిని బస్ ను లారీ మధ్య ప్రదేశ్ లో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు.

  • Zee Media Bureau
  • Feb 11, 2025, 05:05 PM IST

Maha kumbh mela: కుంభమేళ పుణ్యస్నానం ఆచరించి తిరుగు ప్రయాణంలో ఉన్న నాచారం భక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటన కన్నీళ్లు తెప్పించేదిగా మారింది.

Video ThumbnailPlay icon

Trending News