Nara lokesh: కుంభమేళలో నారా లోకేష్ దంపతులు... గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు..

Kumbh mela: ఏపీ మంత్రి నారాలోకేష్ తన సతీమణితో కలిసి కుంభమేళలోకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు.

  • Zee Media Bureau
  • Feb 17, 2025, 06:29 PM IST

 Maha kumbh: నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లారు. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News