Narendra Modi Holy Dip In Maha Kumbh Mela: మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో పుణ్యస్నానం అనంతరం నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నదికి చీరసారెలు సమర్పించారు. అనంతరం పాలు, పండ్లు, పూలు మోదీ వేసి పూజలు చేశారు.