Kalvakuntla Kavitha Offers To Peddagattu Jatara: తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించారు. ఆమె రాకతో పెద్దగట్టు జాతర ప్రాంగణం సందడిగా మారింది. పెద్దగట్టు ఆలయాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు.
Big Twist In Meat Pieces Discovered In Temple: హైదరాబాద్లోని ఓ ఆలయంలో మాంసం ముక్కలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపగా.. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాంసం ముక్కలు వేసిందో ఎవరో తేలిపోయింది. ఎవరో తెలుసా?
Magha Purnima 2025 Sea Recedes At Uppada Beach: మాఘమాసం పౌర్ణమి వేళ ఆంధ్రప్రదేశ్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. పౌర్ణమి సందర్భంగా సముద్రం వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. పవిత్రమైన రోజు సముద్రం వెనక్కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
No Toll Gate And Get Free Laddu In Srisailam Brahmotsavam: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి సంబరాలకు శ్రీశైలం ముస్తాబైంది. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలపై మంత్రులు కీలక ప్రకటన చేశారు.
King Cobra Creates Tension At Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Maha Kumbh Mela Do These Programme On Mauni Amavasya: హిందూవుల అతి ముఖ్యమైన మహా జాతర కుంభమేళా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతుండగా భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కుంభమేళాకు వెళ్లలేని వారు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
Do This Dhan Dharma And Poojas Occassion Of Mauni Amavasya 2025: హిందూ క్యాలెండర్లో అతిపెద్ద పర్వదినంగా మౌని అమావాస్యను పరిగణిస్తున్నారు. మహాకుంభ మేళ సమయంలో వచ్చిన ఈ అమావాస్య రోజు దాన ధర్మాలు చేస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
Mauni Amavasya 2025 Muhurtham And Timings: హిందూవుల అత్యంత పవిత్రమైన జాతరగా మహా కుంభమేళా జరుగుతుండగా కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తుతున్నారు. అయితే కుంభమేళాలో రేపు ఒక్కరోజు స్నానం చేస్తే జన్మజన్మలకు దక్కని అదృష్టం లభిస్తుంది. శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైనది.
This Season Sabarimala Temple Income Records Break: అయ్యప్పస్వాముల దీక్ష కాలం ముగియడంతో శబరిమల ఆలయానికి సంబంధించిన ఆదాయం లెక్కించగా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కన్నెస్వామి హుండీతోపాటు ఇతర వాటితో కాసుల గలగల అయ్యింది.
Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Samyuktha Menon Singer Mangli And Akash Puri Visit In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ ప్రముఖులు దర్శించుకోవడంతో కొండపై సందడి నెలకొంది. స్వామివారిని పలువురు ప్రముుఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala: తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు విరాళం అందించాడు.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala Temple, భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన ప్రసిద్ధ తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. విరాళానికి సంబంధించిన డీడీలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఆయన ఎవరో తెలుసా?
Tirumala Donor Fire After Vaikunta Dwaram Flower Decoration Collapse: తిరుమల ఆలయంలో మరో వివాదం చెలరేగింది. వైకుంఠ ద్వార దర్శనానికి రూ.కోట్లు కుమ్మరించి అలంకరణ ఏర్పాట్లు చేస్తే వాటిని తొలగించారని ఓ దాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీపై మండిపడ్డారు.
Tirumala Darshan And Arjith Seva Tickets April Quota Released: వేసవి సెలవుల్లో తిరుమలను దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఏప్రిల్ కోటా తిరుమలకు సంబంధించిన టికెట్ల జారీ తేదీలు వచ్చేశాయి. పిల్లలతోపాటు కుటుంబసమేతంగా తిరుమలను దర్శించుకునే భక్తులు త్వరపడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.