Tirumala Temple: తిరుమల ఆలయానికి రూ.6 కోట్ల భూరి విరాళం

Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala: తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన వర్ధమాన్‌ జైన్‌ టీటీడీ ట్రస్టులకు విరాళం అందించాడు.

  • Zee Media Bureau
  • Jan 19, 2025, 10:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News