Benefits of Fennel Milk: భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపును నమలడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరగడమే కాకుండా నోటి దుర్వాసనను తగ్గించేందుకు ఇది మంచి మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. అందువల్ల, అనేక రకాల వంటకాలలో సోపు గింజలను కలుపుతారు. రుచి కోసం కొన్ని తీపి పదార్ధాలలో సోపు గింజలను కూడా కలుపుతారు. అదేవిధంగా కొంత మంది అల్పాహారంలో కూడా పాలలో సోపు కలిపి తాగుతుంటారు. చలికాలంలో సోపు పాలు తాగితే ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సోపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు,ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
Vegeetabele Salad Recipe: వెజిటేబుల్ సలాడ్లు అంటే వివిధ రకాల కూరగాయలను కలిపి తయారు చేసే ఒక రకమైన ఆహారం. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Carrot Sadubana Kheer Recipe: క్యారెట్ సాబుదాన పాయసం అనేది తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన డెజర్ట్. ఈ పాయసం కేవలం రుచికరంగా ఉండదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. క్యారెట్లలోని విటమిన్లు, మినరల్స్, సాబుదానలోని పోషకాల కలయిక వల్ల ఈ పాయసం శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
Why Major Drinkers Prefer For Peanuts You Know: మద్యంప్రియులు అతిగా మద్యం తాగకూడదనే సమయంలో బీర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే బీర్లకు స్టఫ్‌గా పల్లీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. బీర్లు ఉంటే పక్కన పల్లీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బీర్-పల్లీల అనుబంధంపై తాగుబోతులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి.
Gongura Chicken Recipe: గోంగూర చికెన్ ఒక ప్రత్యేకమైన వంటకం. గోంగూర ఆకుల పుల్లటి రుచి, చికెన్ యొక్క మృదువైన మాంసం కలిసి ఒక అద్భుతమైన కలయికను సృష్టిస్తాయి. ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇచ్చేది గోంగూర ఆకులు.
Carrot Cheese Cake Recipe: క్యారెట్ చీజ్ కేక్ అద్భుతమైన డిజర్ట్. క్యారెట్లు విటమిన్ A, విటమిన్ K పోషకాలతో నిండి ఉన్నాయి. ఇవి చర్మం ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. క్యారెట్ చీజ్ కేక్ తయారు చేయడం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ రుచి అదిరిపోతుంది.
Sooji Potato Rolls: సాధారణంగా మనం రవ్వతో ఉప్మాను తయారు చేస్తాము. చాలా మంది పిల్లలు, పెద్దలు ఉప్మా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఈ ఉప్మా రవ్వతో రోల్స్ తో రుచికరంగా ఉంటుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
2025 Holiday planning: ఎవరైనా సరే కొత్త ఏడాది ప్రారంభం అవుతుందంటే చాలు.. ఆ ఏడాది మొత్తం ఎన్ని సెలవులు వస్తాయి.. ఎక్కడెక్కడికి వెళ్ళవచ్చు అని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే..మీకు ఒక ఇప్పుడు చెప్పబోయేది తప్పకుండా పెద్ద శుభవార్త అవుతుంది.
Papaya Health Benefits: పచ్చిబొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల. పచ్చిబొప్పాయిలోని పోషక విలువలను ప్రమాదకరమైన క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుందని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. పచ్చిబొప్పాయి తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ragi Burelu Recipe: రాగి బురెలు ఒక రుచికరమైన వంటకం. ఇవి కేవలం రుచికరంగా ఉండవు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రాగి పిండితో తయారు చేసిన ఈ బురెలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
Aloo Bajji Preparation Steps: చలికాలంలో ఒక కప్పు వేడి వేడి చాయ్‌తో పాటు మన నోళ్ళలో నీళ్లు వదిలే స్నాక్స్‌లో ఆలు బజ్జీ ఒకటి. కారం, ఉప్పు, పులుపు అన్నీ కలిసి ఒక అద్భుతమైన రుచిని ఇచ్చే ఈ బజ్జీలు, చాయ్‌తో కలిపి తింటే రుచి ద్విగుణం అవుతుంది.
How To Make Soya Biryani: సోయా దమ్ బిర్యానీ అనేది మాంసం లేకుండా తయారు చేసే ఒక ప్రత్యేకమైన బిర్యానీ రెసిపీ. సోయా చంక్స్‌ను ఉపయోగించి తయారు చేయబడిన ఈ బిర్యానీ, మాంసపు బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. దీనిలోని మసాలా దినుసుల అద్భుతమైన సువాసన, పొడిబారిన బాస్మతి బియ్యం యొక్క నాజుకైన రుచి మీ నోరిటికి నిజంగా భోజనం.
Milk Benefits: పాలు పిల్లలు పెద్దలకు ఒక సంపూర్ణ ఆహారం. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తుంది. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి.
Cabbage Health Facts: క్యాబేజీ ప్రతిరోజు సలాడ్స్ లో తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన క్యాన్సర్లను నివారించేందుకు కూడా ఎంతగానో దోహదపడతాయి.
Banana Flower for Diabetes: డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. డయాబెటిస్ ప్రాణాంతక వ్యాధి కానప్పటికి..నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. అందుకే డయాబెటిస్ పేషంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ చేసే లక్షణాలు అరటిపువ్వులో ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపువ్వును డైట్లో చేర్చుకుంటే కలిగే లాభాలను చూద్దాం.
Ghee For Weight Gain: నెయ్యి అనేది భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక పదార్థం. ఇది ఆహారాన్ని రుచికరంగా మార్చడంలో మాత్రమే కాకుండా బరువు పెరగడంలో కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Vada Pav Recipe History: వడ పావ్ అంటే ముంబైకి ప్రతీక. ఇది మృదువైన పావ్ (బన్) లో వేయించిన బంగాళాదుంప ఉడక పెట్టి, కొత్తిమీర చట్నీ ఇతర సాంబార్లతో తయారు చేసే రుచికరమైన వంటకం. ఈ రుచికరమైన స్నాక్‌ను తినకుండా ముంబై పర్యటన పూర్తి కాదు అని చెప్పొచ్చు. అయితే ఇది ఎలా పుట్టింది? దీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Fruit For Eye Health: మామిడిని పండ్ల రాజు అని పిలుస్తారు. దీని రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. వీటిలో కంటి ఆరోగ్యం కూడా ఒకటి. కంటి చూపు మెరుగుపరచడంలో మామిడి పండు ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
ఆధునిక జీవన విధానంలో తెల్ల జుట్టు ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణాలతో వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ పెను సమస్యగా మారింది. తక్కువ వయస్సుకే జుట్టు నెరిసిపోతోంది. మార్కెట్లో లభించే హెయిర్ డైస్‌తో తాత్కాలికంగా జుట్టు నల్లబడినా దుష్పరిణామాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే సహజసిద్ధంగా మీ జుట్టు నల్లబడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.