Garlic And Onion Benefits: వెల్లుల్లి, ఉల్లిపాయలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. రెండింటికీ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఎందులో ఏ ఏ లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.
Dry Fruits For Diabetic Patients: డ్రై ఫ్రూట్స్ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో బోలెడు విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యనిపుణులు ప్రకారం ప్రతిరోజు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని చెబుతున్నారు. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది అనేది మనం తెలుసుకుందాం.
Immunity System Development: రోగనిరోధక శక్తి శరీరంలో కీలక ప్రాత షోషిస్తుంది. ఇది హానికరమైన వైరస్‌లను బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది బలహీనపడినప్పుడు శరీరంలో మార్పులు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Boiled Eggs Health Benefits: గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఊడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయలోని చిన్న, ఆకుపచ్చ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా, మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
Anjeer Health Benefits: అంజీర్ ఒక అద్భుతమైన డ్రై ఫూట్. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Almonds Unpeeled Disadvantages: బాదం పప్పు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మం, గుండె, జుట్టు, విటమిన్లు శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది పొట్టు ఉన్న బాదం కంటే పొట్టు లేకుండా తినే బాదం మంచిది అంటారు. కానీ పొట్టు ఉన్నబాదం తీసుకోవడం వల్ల శరీరానికి నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
French Fries Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ పేరు వినగానే పిల్లల నుంచి పెద్దల వరకు ఎగబడి తింటారు. బయట వీటి ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Rajma Seeds Benefits: రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వంటకాలలో ఉపయోగించే ఒక రకమైన పప్పు. ఇవి త శాకాహారులు, మాంసాహారులకు ఒక గొప్ప ప్రోటీన్ మూలం.
Low Blood Pressure During Pregnancy: గర్భధారణ సమయంలో తక్కువ బీపీ (హైపోటెన్షన్) అనేది కొంతమంది మహిళల్లో కలిగే సాధారణ సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.
Health Benefits Of Chewing Cardamom: భారతీయ సంస్కృతిలో భోజనం తర్వాత యాలకులు నమలడం ఒక సాధారణ ఆచారం. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
ఇటీవలి కాలంలో స్థూలకాయం అతి పెద్ద సమస్యగా మారింది. స్థూలకాయం అంటే కేవలం బరువు పెరగడమో, శరీర ఆకారం పెరగడమో కాదు..అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, ఒత్తిడి వంటి వ్యాధులకు కారణమౌతుంది. అందుకే స్థూలకాయం లేదా అధిక బరువుతో జాగ్రత్తగా ఉండాలి. స్థూలకాయం సమస్యను కొన్ని చిట్కాలతో చాలా సులభంగా పరిష్కరించవచ్చు.
Secrets Behind Deepika Weight During Pregnancy: దీపికా పదుకొనే ఇటీవలె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీపికా, రణవీర్‌లు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయం నుంచి దీపికాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెట్టారు. ఎందుకంటే దీపికా ప్రెగ్నెన్సీ సమయంలో తన శరీర ఆకృతిలో మార్పురాలేదు. దీనికి ఈమె ఘాటైన జవాబు ఇస్తూ దీపికా రణవీర్‌లు ఓ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ కూడా చేశారు.
Side Effects Of Drinking Green Tea: గ్రీన్ టీ అనేది చాలా ప్రసిద్ధమైన పానీయం, ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా తాగుతారు. అయితే గ్రీన్ టీని అతిగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Plants To Keep In Study Room: పిల్లల స్టడీ రూమ్‌లో మొక్కలు ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇవి కేవలం అందంగా ఉండడమే కాకుండా, పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ ఉన్న కొన్ని మొక్కలు రూమ్‌లో పెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Thyroid Post Pregnancy: గర్భధారణ అనేది మహిళ శరీరంలో అనేక హార్మోనల్ మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పులలో ఒకటి థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు. అయితే కొంతమంది థైరాయిడ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ సమస్యతో బాధపడుతుంటారు, దీని లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసుకుందాం.
Toothpaste Shines Household Items: దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్ వినియోగిస్తుంటాం. అదే పేస్టును ఇంటి వస్తువులను తళతళ మెరిసేలా కూడా చేయవచ్చు. టూత్‌పేస్ట్‌ను ఇంటి అవసరాలకు ఎలా వినియోగించవచ్చో తెలుసుకుందాం.
Health Benefits Of Eating Cloves: లవంగాలు అనేవి ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యం వరకు పలు రోగాల నివారణకు ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఇవి పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Boiled Eggs Health Benefits: ఉడికించిన కోడిగుడ్డు ఒక సాధారణమైన అయితే చాలా పోషకాహారమైన ఆహారం. ఇది ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ మన శరీర కణాల నిర్మాణానికి మరమ్మతుకు అవసరం.
Weight Loss Without Diet: తినే విధానంలో మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా క్యారరీలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంతేకాదు తినే ఆహారం పరిమితి కూడా తక్కువగా ఉండాలి. చిన్న ప్లేట్ లో తింటే తక్కువగా తింటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.