Dasara Special Mutton Curry: దసరా అంటేనే సుక్కా..ముక్కా. ఈ రెండూ లేకుంటే పండగ అనే మజానే ఉండదు. దసరా పండగరోజూ తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా మేక తలలు తెగాల్సిందే. ప్రతీ ఇంట్లో..ప్రతీ గల్లీలో..ప్రతి వాడలో మటన్ ఘుమఘుమలు ఆహా నోరూరిస్తాయి. అయితే ఈసారి దసరా పండగక్కి..రెగ్యులర్ వలే కాకుండా...ఇలా డిఫరెంట్ గా చేయండి. ఎలా చేయాలో చూద్దాం.
Tomatoes price hike: కొన్నిరోజులుగా మార్కెట్ లో టమాటాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.చాలా చోట్ల టమాటాల ధరలు సెంచరీలను సైతం దాటేశాయి. టమాటాలు తక్కువ ధరకు అమ్మలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.
Homemade Cardamom Face Pack: చర్మం సహాజంగా కాంతివంతంగా కనిపించాలంటే ఈ యాలకుల ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించాల్సిందే. ఇది మోఖంపై ఉండే మొటిమలను, మచ్చలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే యాలకులతో కేవలం చర్మానికి మాత్రమే కాకుండా ఇతర ఫేస్ ప్యాక్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో మనం తెలుసుకుందాం.
Soya Chunks Facts: ప్రతి రోజు మీల్‌మేకర్స్‌ను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది.
Cardamom Tea Benefits: యాలకుల టీ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాకుండా బాడీకి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Healthy Weight Gain Tips: బరువు పెరగడం అనేది కొందరి కల. చాలా మంది బరువు పెరగడం కోసం ఎన్నో కష్టా లు పడుతుంటారు. అయితే ఈ పదార్థాలు తినడం వల్ల సులభంగా బరువు పెరగవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Wheat Flour Ulli Dosa: గోధుమపిండి వంటల రుచి ఎంతో ఇష్టంగా తింటారు. కానీ అవి కేవలం రుచికరంగా ఉండవు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. గోధుమపిండిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందులో గోధుమపిండి ఉల్లిదోశ ఒకటి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Egg Pulusu: గుడ్డు మసాలా పులుసు తెలుగు వంటకాల్లో చాలా ప్రసిద్ధి చెందినది. దీనిని అన్నంతో లేదా రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేయడానికి చాలా సులభం.
Roti Noodles Recipe: మిగిలిపోయిన చపాతీలతో రుచికరమైన రెసిపీని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా..? అందరికీ నచ్చే నూడుల్స్‌ను ఇప్పుడు ఇంట్లోనే ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
Palak Pakoda Recipe: పాలకూర పకోడీని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనిని స్నాక్‌గా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Moong Dal Vegetable Soup: మూంగ్ దాల్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆహారం. దీంతో వేడి వేడిగా సూప్ తయారు చేసుకొని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.
Vankaya Bajji Recipe: వంకాయ బజ్జీలు అంటే అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మీరు కూడా వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా? ఈ రెసిపీ మీ కోసమే..
Molaka Pesarattu Recipe: ప్రతిరోజు మొలకను ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మొలకను నేరుగా తినడానికి ఇష్టపడనివారు ఇలా దోశను తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది.
Oats Upma In Telugu: ప్రతి రోజు ఓట్స్ ఉప్మా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తుంది.
Shyamala Devi On Prabhas Wedding: ఇటీవలె కల్కి మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్, సలార్-2, కల్కి-2, స్పిరిట్ సినిమాలు క్యూలో ఉన్నాయి. మరోవైపు బాహుబలి-2 తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అందరూ అనుకోగా.. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామల దేవి కీలక విషయాన్ని వెల్లడించారు.
Cauliflower Rice recipe: బరువు తగ్గించడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్‌తో ఈ రెసిపీని తయారు చేసుకొని తింటే మరి కొన్ని ఆరోగ్యాలాభాలు కూడా పొందవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Diabetes Control Chutney: చాలామంది కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు కాకరకాయతో తయారుచేసిన చట్నీలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు ఈరోజు అద్భుతమైన కాకరకాయ చట్నీ తయారీ విధానాన్ని పరిచయం చేయబోతున్నాం. ఎలాగో తయారీ పద్ధతి ఇప్పుడు తెలుసుకోండి.
Weight Loss Idli Recipe In Telugu: ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. ఈ బరువు తగ్గడానికి అనేక రకాల డైట్లను పాటించినప్పటికి ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా ఇలా ఓట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలను తీసుకోండి.
Heart attack issues: ఇటీవల కాలంలో చాలా మంది తరచుగా గుండెనొప్పుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చిన్న వయస్సులోనే హర్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు. దీని వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాల గురించి నిపుణులు ఈ విధంగా చెప్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.