Walnuts Benefits: వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో మెలోటైనా ఫాలీ ఫైనాల్స్ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్స్ మంట సమస్యను తగ్గిస్తాయి. దీనివల్ల ప్రాణాంతక సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి
Maggi Masala: మ్యాగీ మసాలా అంటే మనకు తెలిసిన ఇన్స్టంట్ నూడుల్స్. ఇది ఒక ప్రపంచ ప్రసిద్ధ స్నాక్ ఫుడ్. ఇంట్లో త్వరగా తయారు చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
Oats Poha Recipe: ఓట్స్ పోహా అనేది సాంప్రదాయ పోహాకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది డయాబెటిస్ రోగులకు ముఖ్యంగా మంచిది. ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్ ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ అనేది యాపిల్ జ్యూస్‌ను ఈస్ట్ బ్యాక్టీరియాతో పులియబెట్టడం ద్వారా తయారు చేయబడిన ఒక రకమైన వెనిగర్. ఇది తీపి రుచితో పాటు పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. ఈ వెనిగర్‌లో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
Bhagyashree Beauty Tips: ఐదు పదుల వయస్సులోనూ తరగని అందంతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ భాగ్యశ్రీ. ప్రేమపావురాలు మూవీతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. 54ఏళ్ల పైబడినా ఆమె ఇప్పటికే 30ఏళ్ల యువతిలానే కనిపిస్తోంది. ఐదు పదుల వయస్సులోనే ఇంత ఫిట్ గా ఉండేందుకు భాగ్యశ్రీ చెప్పిన బ్యూటీ సీక్రెట్ ఏంటో చూద్దాం.
Pumpkin juice For Weight loss: ప్రతి రోజు గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Nutmeg Health Benefit: జాజికాయ అంటే మనకు తెలిసినదే. వంటల్లో రుచిని, సువాసనను పెంచడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా దినుసు. కానీ, జాజికాయ కేవలం రుచికే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Bathroom Grow Plants: సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కిచెన్, హాల్లో మొక్కలు పెంచుకుంటాం. అయితే బాత్రూంలో కూడా పెంచుకోదగ్గ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి ఇంటికి అందాన్ని పెంచడమే కాదు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి అలాంటి మొక్కలు ఏంటో తెలుసుకుందాం
Migraine Relief Tips: మైగ్రేన్ సమస్యతో బాధపడే వారికి, దాన్ని నిర్వహించడానికి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి. ఈ టిప్స్‌తో సమస్య నుంచి ఉపశమం పొందవచ్చు.
Healthy Fruits: ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ ఉదయం బ్రేక్ ఫాస్టులో పండ్లు తీసుకుంటే బోలేడు లాభాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే మందులతో పనే ఉండదంటున్నారు నిపుణులు. ఆ పండ్లు ఏవో చూద్దామా?
Korean Skincare Routine: కొరియన్ బ్యూటీ రూటీన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వారి మెరిసే చర్మం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ గ్లో అంతా ఒక్క రోజులో వచ్చేది కాదు. దీని వెనుక ఒక నిర్దిష్టమైన, శ్రద్ధగా చేసే చర్మ సంరక్షణ విధానం ఉంటుంది.
Health Benefits Of Fenugreek: మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మెంతులు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. మరి మెంతులు, మెంతికూర ఈ రెండింటిలో ఎందులో ఔషదగుణాలు ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్ కంట్రోల్ చేయాలంటే రెండింటిలో ఏది తీసుకోవాలి. పూర్తి వివరాలు తెలసుకుందామా?
Cooked Rice Papad Recipe: రాత్రిపూట మిగిలిపోయిన రైస్‌ని వడియాలు వేసుకోవడం ఎలాగో చాలా మందికి తెలియదు. అయితే వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
National Girlfriend Day 2024: నేషనల్ గర్ల్ ఫ్రెండ్ డే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డే గురించి గట్టిగా వినిపిస్తుంది. ఇది ఒక రోజుగా ప్రసిద్ధి చెందింది. స్నేహితులతో ఉన్న బంధాన్ని జరుపుకోవడానికి ఒక గొప్ప రోజు. అయితే ఈ రోజు విశిష్ట ఏంటి? ఎలా జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం.
Ragi Bajji Recipe: రాగి పిండిలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషక గుణాలు ఉంటాయి. కాబట్టి దీనితో తయారుచేసిన ఆహారాలు ప్రతిరోజు తినడం చాలా మంచిది. అయితే స్నాక్స్‌గా ఈ రాగి పిండితో బజ్జీలను కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
Constipation Home Remedies: మనలో చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మలబద్ధకం అనేది చాలా సాధారణమైనది. కానీ దీని వల్ల అనేక రకాలు సమస్యలు కలుగుతాయి. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Curry Leaves for Belly Fat: కరివేపాకు ఇంటి కిచెన్‌లో నిత్యం అందుబాటులో ఉంటుంది. ఈ కరివేపాకులో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కరివేపాకును సాంబర్, పప్పులో వేసుకుని తీసుకుంటాం. అయితే, కరివేపాకును డైట్లో చేర్చుకోవడం వల్ల ఒబేసిటీ, రక్తహీనతతకు చెక్ పెట్టవచ్చు. కరివేపాకుతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల బెల్లీఫ్యాట్ బర్న్ అయిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.