తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు ఢిల్లీ ప్రభుత్వం (Delhi) సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ (vaccination)కు సంబంధించిన ప్రణాళికలన్ని పూర్తిచేశామని కేజ్రీవాల్ తెలిపారు.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు రెండుమూడు రోజులనుంచి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 17న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 22,889 కరోనా కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.