భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కేసులతోపాటు రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. నిన్న రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య నిన్ననే 2లక్షలు దాటిన సంగతి తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 67లక్షల మార్క్ దాటింది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది.
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి తమన్నా ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 65లక్షలు దాటగా.. మరణాల సంఖ్య నిన్ననే లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే.
లంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తిరువనంతపురం: భారత్ ఇప్పటికే అన్లాక్ (Unlock-5) ఐదవ దశలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సడలింపులు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి బారిన మరణించిన వారి సంఖ్య లక్ష మార్క్ దాటగా.. కేసుల సంఖ్య 64లక్షలు దాటింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాలు లక్షకు చేరువగా సంభవించాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100లకు పైగా మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ రెండువేల మార్కును దాటుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.