భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 95వేలు దాటింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్న కేసులు కాస్తా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది.
దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనావైరస్ (coronavirus) బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా రోజూ 1100లకు పైగానే సంభవిస్తున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా రెండువేలకు తక్కువగానే కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేసిన సంఖ్య 7కోట్లు దాటింది.
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం టెస్టులు కూడా నిత్యం 10లక్షలకు పైగానే చేస్తోంది. అయితే గత 24గంటల్లో రికార్డు స్థాయిలో టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో పరీక్షలు ఎక్కువగా చేస్తుండటంతో నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో విడత వినాశనం ప్రారంభమైందని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకవైపు కరోనా వినాశనం.. మరోవైపు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా నమోదైన కేసులు కాస్తా.. రెండురోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా రికవరీ రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా రికవరీ కూడా అదే స్థాయిలో ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కేసుల పెరుగుదల నుంచి కాస్త ఉపశమనం లభించింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.