తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 600లే నమోదైన కేసులు.. సోమవారం మళ్లీ 1000 కి చేరువలో నమోదయ్యాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో నమోదవుతున్న కోవిడ్ కేసులు.. ఆదివారం భారీగా తగ్గాయి. కరోనా కేసుల కన్నా.. రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజులనుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. బుధవారం రికార్డు స్థాయిలో కరోనాతో 133 మంది మరణించగా.. ఒకరోజు తర్వాత శుక్రవారం మరణాల సంఖ్య మళ్లీ వంద మార్క్ దాటింది.
హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గింది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. గురువారం 900లకు చేరువలో నమోదయ్యాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus)మహమ్మారి విజృంభణ రోజురోజూకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రముఖులను కూడా కరోనా పట్టిపీడిస్తోంది. దీనివల్ల చాలామంది క్వారంటైన్లోకి వెళ్లాల్సి వస్తోంది.
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశశ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 46వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ వేయి మార్క్ దాటాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో వాలంటీర్‌గా హర్యానా (Haryana) ఆరోగ్య మంత్రి భాగస్వామ్యం కానున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 28నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో మళ్లీ కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులనుంచి నిత్యం వేల సంఖ్యలో కరోనా (Coronavirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్డౌన్ విధిస్తారని పుకార్లు వ్యాప్తిచెందడంతో.. అవన్నీ అవాస్తవమని, లాక్డౌన్ విధించడం లేదని వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Kumar Jain) సోమవారం వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.