తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల క్రితం ప్రతిరోజూ రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. రికవరీ రేటు కూడా రాష్ట్రంలో భారీగా పెరుగుతోంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. మళ్లీ పెరిగాయి. చాలా రోజులపాటు 6-7 వందలకే పరిమితమైన మరణాలు.. దేశంలో తాజాగా ఒక్కరోజులో వేయి మార్క్ దాటాయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు 60 వేలకు చేరువలో నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య కూడా నిత్యం గణనీయంగా పెరగడంతోపాటు.. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతూ వస్తోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను సైతం పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా బీహార్‌కు చెందిన మంత్రి కరోనాతో మరణించారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకుపైగా నమోదైన కేసులు.. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదైన కేసులు.. రెండురోజుల నుంచి తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.
హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదవుతున్న కేసులు కాస్త.. రెండురోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha) సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మంగళవారం సాయంత్రం క్వారెంటైన్ (home quarantine) లోకి వెళ్లారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసుల మార్క్ 70లక్షలు దాటగా.. రికవరీల సంఖ్య 60 లక్షలు దాటింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొంచెం ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల నుంచి దేశంలో కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.