Virat Kohli breaks 9 records in IND vs SL 3rd ODI. భారత్ vs శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 9 రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
Virat Kohli Records: 'రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి..' అన్నట్లు సాగుతోంది కింగ్ కోహ్లీ ఆటతీరు. శ్రీలంకపై మూడో వన్డేలో అద్భుత శతకం బాదిన విరాట్.. సచిన్ మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్దనేను అధికమించాడు.
Ind Vs SL 3rd Odi Highlights: మూడో వన్డేలోనూ శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా.. బౌలింగ్‌లో సిరాజ్ శ్రీలంక బ్యాట్స్‌మెన్ భరతం పట్టాడు.
Virat Kohli Vs Hardik Pandya: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయా..? తొలి వన్డేలో ఇద్దరి మధ్య ఏం జరిగింది..? రెండో పరుగు కోసం పాండ్యాను పిలిచినా రాకపోవడం కోహ్లీకి ఆగ్రహం తెప్పించిందా..? ఫీల్డింగ్ సమయంలో పాండ్యా ఎందుకు అలా ప్రవర్తించాడు..? ప్రస్తుతం వీరిద్దరకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ind Vs SL 2nd Odi Preview: తొలి వన్డేలో శ్రీలంను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ ఓడించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా మరోసారి ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని లంకేయులు భావిస్తున్నారు. రెండో జట్ల మధ్య మరోసారి ఆసక్తికర సమరం జరగబోతుంది.
IND vs SL 1st ODI, Virat Kohli equals Sachin Tendulkar record. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ 80 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు.
India vs Sri Lanka 1st ODI Playing 11 Out. భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో తోలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక బౌలింగ్ ఎంచుకొన్నాడు.
Star Sports Telugu morphed Chiranjeevi's Waltair Veerayya poster as Virat Kohli. వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి పోస్టర్ని మార్ఫ్ చేసి విరాట్ కోహ్లీ ఫొటో పెట్టి స్టార్ స్పోర్ట్స్ తెలుగు పోస్టు చేసింది.
New Zealand Tour Of India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ పక్కన బెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారాన్ని లీక్ చేశారు.
Gautam Gambhir says ODI World Cup 2023 more important than IPL 2023. ఐపీఎల్ కంటే భారత్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
Virat Kohli to plan New Year 2023 celebrations at Dubai. న్యూ ఇయర్ సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దుబాయ్‌లో జంటగా చక్కర్లు కొడుతున్నారు. మాల్స్, రెస్టారెంట్స్ అంటూ దుబాయ్‌ని చుట్టేస్తున్నారు.
MS Dhoni Fans Trolling Virat Kohli after Lionel Messi sends gift to Ziva. జీవా ధోనీకి లియోనెల్ మెస్సి గిఫ్ట్ పంపడంతో.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు.
IND vs SL T20I Series, ODI Series: ఊహించినట్టుగానే శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్‌కి టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు కెప్టేన్‌గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కి సైతం బిసిసిఐ భారత తుది జట్టును ప్రకటించింది.
Mehdi Hasan Miraj On Virat Kohli: ప్రత్యర్థి టీమ్‌లో ఎవరైనా మంచి ప్రదర్శన చేస్తే.. వాళ్లకు ఏదో గిఫ్ట్ ఇచ్చి అభినందించడం విరాట్ కోహ్లీ ప్రత్యేకత. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో రాణించడంతో కోహ్లీ మనసు గెలుచుకున్నాడు. ఈ యంగ్ ప్లేయర్‌కు టీమిండియా రన్‌మెషీన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
Cricket Records in 2022: క్రికెట్లో ఈ ఏడాది ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆటగాళ్ల సెంచరీ నిరీక్షణ ఈ ఏడాది తెరపడిపోయింది. ఈ ఏడాది సెంచరీల కరువును ఏ బ్యాట్స్మెన్లు తీర్చుకున్నారో తెలుసుకుందాం..
IND vs BAN, Virat Kohli Gesture Towards Najmul Shanto Goes Viral. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. బంగ్లా ఓపెనర్ నజ్ముల్ షాంటోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
England Vs Pakistan Highlights: టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. ఆతిథ్య జట్టను చిత్తు చేసింది. మూడు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాత వైట్‌వాష్ చేసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయిన పాకిస్థాన్ జట్టు పరువు పోగొట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్‌ను భారీగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Babar Azam Equals Ricky Ponting Record: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో రికార్డు సృష్టించాడు. టీమిండియా రన్ మెషీన్ కోహ్లీకి సాధ్యంకాని ఘనతను ఈ క్రికెటర్ అందుకున్నాడు. ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు.
India vs Bangladesh 1st Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేయగా.. రిషబ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
Rashid Latif said Virat Kohli's record does not matter at all. విరాట్ కోహ్లీ రికార్డులతో సంబంధం లేదని, భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.