Team India: క్రికెట్ ప్రస్థానంలో టీమ్ ఇండియా ర్యాంకింగ్ పడిపోతోంది. గతమెంతో ఘనం అని చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ర్యాంకింగ్ పడిపోవడం ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యే అవకాశాలు ఉండగా.. ఎన్సీఏ అధ్యక్ష పదవికి వీవీఎస్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన తిరిగి ఐపీఎల్లో ఏదో టీమ్‌కు మెంటర్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేసులో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులున్నారు. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
happy holi 2024: టీమిండియా క్రికెటర్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి సందడిగా గడిపారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Gautam Gambhir: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ రాజకీయ సన్యాసం వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతా బాగున్నప్పుడు రాజకీయాల్నించి ఎందుకు తప్పుకుంటున్నారనే ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి అంతా బాగా లేకపోవడం వల్లనే అతడీ నిర్ణయం తీసుకున్నాడా అనే చర్చ కూడా విన్పిస్తోంది.
Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ గొడవపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Gautam Gambhir: 45 రోజులుగా సాగిన క్రికెట్ ప్రపంచకప్ 2023 ముగిసింది. టోర్నీలో చివరి వరకూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా చివర్లో తడబడి కప్ చేజార్చుకుంది. ఇప్పుుడ పోస్ట్ మార్టమ్ అవసరమున్నా లేకున్నా..కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావల్సిందే.
World Cup 2023 Final: ఐసీసీ ప్రపంచకప్ తుది సమరంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్నా సరే..ఆస్ట్రేలియాతో తుది సమరం అంత ఈజీ కాకపోవచ్చంటున్నారు క్రికెట్ పండితులు.
Kapil Dev: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో నిజమెంత తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
Gautam Gambhir Reacts On Virat Kohli Issue: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో గౌతం గంభీర్‌కు విభేదాలు ఉన్నాయని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లతో తాను ఎలా ఉంటాడో చెప్పాడు.
Who Never Won Orange Cap: ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సీజన్లు జరిగాయి. ఐపీఎల్ ద్వారా ఎందరో బ్యాట్స్మెన్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా.. ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించిన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేకపోయారు. ఆ లిస్టులో ఎవరున్నారో ఓ లుక్కేయండి..
Virat Kohli and Gautam Gambhir Controversy: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై బీసీసీఐ సీరియస్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. అయితే ఈ ఫైన్‌ను ఎవరు చెల్లిస్తారని అభిమానుల్లో అనుమానం నెలకొంది.
Gautam Gambhir Angry Celebration, LSG Mentor Gautam Gambhir warns RCB Fans in Bengaluru. లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని విజయం తర్వాత ఆ ఆజట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు.
Gautam Gambhir feels Shubman Gill is perfect for only ODIs. టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gautam Gambhir fires on Hardik Pandya over Yuzvendra Chahal Overs. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
Gautam Gambhir heap praise on Mohammad Siraj over Virat Kohli Centuries. విరాట్ కోహ్లీని ఒక్కడినే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక చేయడంపై గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.