ఐపీఎల్లో బెంగళూరు - లక్నో జట్ల మధ్య జరిగిన వాగ్వివాదం గురించి మనకు తెలిసిందే. కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన ఘర్షణ సీనియర్ క్రికెటర్లతో పాటు యావత్ క్రికెట్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలేం జరిగిందంటే..?
Actress Rashmika Mandhana reveales her Favourite Cricketer and IPL Team. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న తెలిపారు.
Virat Kohli shares his wife Anushka Sharma hot pictures on her Birthday. నేడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టిన రోజు.
Virat Kohli may get ban if RCB continue to maintain slow over-rate vs KKR. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు ఎవరో తెలుసా ? ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో మన ఇండియా ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
Royal Challengers Bangalore Won by 7 Runs: రెండు రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరు ప్రేక్షలకు ఆద్యంతం అలరించింది. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం వరించింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ 7 రన్స్ తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.
Virat Kohli in Green Jersey: ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో 6 పరుగులు చేసి ఔట్ అయిన కోహ్లీ.. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌పై మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. గ్రీన్ జెర్సీలో డకౌట్ అవ్వడం ఇది వరుసగా రెండోసారి.
Anushka Virat Kohli Daughter అనుష్క విరాట్ కోహ్లీ బిడ్డ వమికా మీద అప్పట్లో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. చిన్న పిల్లల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని అందరూ నిలదీశారు. హైద్రాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి మీద విరుష్క దంపతలు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Indian Cricketers MS Dhoni, Virat Kohli and Rohit Sharmas Blue Tick removed from Twitter. టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయారు.
Virat Kohli says I will always be with Royal Challengers Bangalore. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో మరొక ఫ్రాంచైజీలో చేరడానికి ఎలా ఆసక్తి చూపాడో విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
Mohammed Siraj and Faf Du Plessis power RCB to comfortable win vs PBKS. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది
Virat Kohli 1st player to hits hundred 30 plus score in IPL. ఐపీఎల్లో వంద 30 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. 221 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఫీట్ సాదించాడు.
Little kid wanna take Virat Kohli daughter Vamika on date. చిన్నస్వామి స్టేడియంలో ఓ బుడ్డోడు పట్టుకున్న ప్లకార్డు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Virat Kohli Offence: సొంతగడ్డపై చెన్నై చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరివరకు పోరాడినా చివరకు ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ పడింది.
RCB vs CSK: IPL 2023 24వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడగా RCB టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా చివరికి చెన్నై చేతిలో మట్టి కరిచింది.
IPL Most Centuries: ఐపీఎల్ అంటేనే పరుగుల ఉప్పెన. బ్యాట్స్‌మెన్స్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. ప్రేక్షకులు ఈలలు, కేకలతో ఉత్సాహపరుస్తున్నారు. ఐపీఎల్లో చరిత్రలో ఎందరో బ్యాట్స్మెన్లు సెంచరీలు బాదాడు. అయితే ఒకే జట్టుపై మళ్లీ మళ్లీ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.
RCB Batter Virat Kohli, CSK Captain MS Dhoni eyening on IPL Records. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి మంచి రికార్డు ఉంది.
RCB vs CSK Match Day, Virat Kohli scores most fifties in T20 matches at a single ground. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే మైదానంలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.