Kevin Pietersen wants Please have a day off Thursday for Virat Kohli. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ రన్స్ చేయకూడని కెవిన్ పీటర్సన్ కోరుకుంటున్నాడు.
Virat Kohli is a Most Run scorer in T20 World Cup 2022. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ 2022 టాప్ రన్ స్కోరర్స్, హైయెస్ట్ వికెట్ టేకర్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
Virat Kohli crowned ICC Mens Player of the Month award for October 2022. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు.
Shikhar Dhawan says Virat Kohli self belief is very strong. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సక్సెస్‌కు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు.
Virat Kohli says I would have liked to cut cake. నవంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్ టీ20 ప్రపంచకప్ 2022 గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటా అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
Virat Kohli Birthday Special: రికార్డుల రారాజు.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా కోహ్లీ జీవితంలోని ఓ కన్నీటి గాథ గురించి తెలుసుకుందాం.
Virat Kohli Nominated for ICC Mens Player of the Month award. ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు రేసులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
IND vs BAN, Virat Kohli stats ridiculous says Shane Watson. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
IND vs BAN, Virat Kohli China fan speaks hindi. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చైనా ఫ్యాన్ అయిన ఓ చైనా యువకుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
IND v BAN, Bangladesh Players accuse Virat Kohli of fake fielding. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కారణంగా తమకు 5పరుగులు రాలేదని, ఆ రన్స్ వచ్చి ఉంటే బంగ్లా విజయం సాధించేదని ప్లేయర్స్ ఆరోపిస్తున్నారు.
IND vs BAN: Virat Kohli Breaks Sachin Tendulkar Record. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
Dinesh Karthik Runout Controversy: బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ రనౌట్ రూపంలో ఔట్ అయి తీవ్ర నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయాడు. కార్తీక్ ఔట్ అయ్యేందుకు విరాట్ కోహ్లీనే కారణమా..?
Rohit Shamra On Virat Kohli: బంగ్లాకు భారీ లక్ష్యం విధించడంతో టీమిండియాదే గెలుపు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఓపెనర్ లిటన్ దాస్ రెచ్చిపోయి ఆడటంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
Virat Kohli May Creates New Record in IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది.
IND vs BAN: Fans Happy with Virat Kohli Adelaide records. అడిలైడ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత రికార్డ్స్ బంగ్లాదేశ్‌ను భయపెడుతున్నాయి.
Virat Kohli turns as a Coach for KL Rahul ahead of Bangladesh clash in T20 World Cup 2022. ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ సాయం తీసుకుంటున్నాడు.
Virat Kohli Hotel Room Video Leaked: విరాట్ కోహ్లి హోటల్ రూమ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లి రూమ్లోలేని సమయంలో ఓ అభిమాని రూమ్ మొత్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Virat Kohli need 28 runs to breaks Mahela Jayawardene T20 World Cup record. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Wasim Jaffer names T20 World Cup 2022 Highest Run Scorer. టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ అత్యధిక రన్స్ చేస్తాడని, అర్ష్‌దీప్ సింగ్ అత్యధిక వికెట్స్ తీస్తాడని జాఫర్ అంచనా వేశాడు.
VIRAT KHOLI: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 989 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈజాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే వెయ్యి 16 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.