Romantic Reels: ఢిల్లీ మెట్రోలో హోలీ నేపథ్యంలో ఇద్దరు యువతులు చేసిన రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా, ఆమెకు చెందిన మరికొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
King Cobra Bathing: రాచనాగుకు ఒక యువకుడు చల్లనీ నీళ్లతో స్నానం చేయించాడు. బకెట్ నిండా నీళ్లను తీసుకుని పాము మీద వేస్తే అది కూల్ గా తాగుతుంది. అది సదరు వ్యక్తి మీద ఏమాత్రం దాడిచేయకుండా కూల్ గా చల్లని నీళ్లను తాగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.
Delhi Metro Romance:మెట్రోలో హోలీ రంగులు పూసుకుని ఇద్దరు అమ్మాయిలు చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు యువతులు.. ఫుల్ జోష్ గా..ఢిల్లీ మెట్రోలో అందరి ముందే హాట్ గా ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. దీనిపై తాజాగా మెట్రో డీఎంఆర్సీ ఇచ్చిన స్టెట్ మెంట్ పై తీవ్ర దుమారం చెలరేగింది.
Chain Snatching: ఒక మహిళ రోడ్డుమీద రీల్స్ చేస్తుంది. దూరంనుంచి మరోక మహిళ ఆమె క్యాట్ వాక్ ను వీడియో తీస్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు అక్కడికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Techie Attend Zoom Meeting: ట్రాఫిక్ లో ఒక వ్యక్తి స్కూటీమీద రైడింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా తన కాళ్లమీద ల్యాప్ టాప్ ఆన్ లో పెట్టుకుని జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Financiar Brutally Attacks: వడ్డీ వ్యాపారి దారుణఘటనకు పాల్పడ్డాడు. తన వద్ద నుంచి ఐదువేలు అప్పు తీసుకుని చెల్లించక పోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. బాధితుడు బాలయ్యను తన ఇంటికి పిలిపించుకున్నాడు.అప్పుడు బాలయ్యను పొట్టలో కొడుతూ, కాలితో తన్నుతూ దారుణంగా ప్రవర్తించాడు.
Guntur Kaaram: పెళ్లిలో యువతి గుంటూరు కారంలోని సినిమాలోని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. బంధువులు, స్నేహితులు ఉన్న కూడా ఏమాత్రం మోహామాటపడకుండా అందరు ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Girls Romance In Metro: ఇద్దరు అమ్మాయిలు ఫుల్ గా రంగులు పూసుకొని మెట్రోలో రచ్చ చేశారు. హోలీ పండుగ నేపథ్యంలో ఇద్దరు యువతులు మెట్రో రైలులో చేసిన రోమాన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Elephant Attacks On Tourist: సౌత్ ఆఫ్రికాలోని సఫారీని చూడటానికి వెళ్లిన టూరిస్టులకు ఊహించని ఘటన ఎదురైంది. ట్రక్ లోపల కొందరు పర్యాటకులు అడవిలోని ఏనుగు దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తూ ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Begumpet Home Robbery: ఇద్దరు వ్యక్తులు కొరియర్ వచ్చిందంటూ ఇంటికి చేరుకున్నారు.దీంతో ఇంట్లో ఉన్న అమిత ఆమె కూతురు బయటే వెయిట్ చేయాలని సూచించారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం సీక్రెట్ గా ఇంట్లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు. ఈ ఘటన వైరల్ గా మారింది.
Old Woman Animal Bobby Deol Dance In Bar: పెద్దావిడ.. మన బామ్మ వయసు ఉంటుంది. ఆమె బార్లో బీర్ సీసా నెత్తిన పట్టుకుని 'యానిమల్' పాటకు కిర్రాక్ స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్ గ్రేస్ చూసి బార్లోని వారే కాదు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.