Nakirekal bustand: నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలోన ముగ్గురు మహిళలకు నరిరేకల్ బస్టాండ్ లో బస్సు ఎక్కారు తమ బంధువు వస్తుందని చెప్పి, బస్సు ఆపాలని కోరారు. ఈ క్రమంలో బస్సును ముందకు పోనివ్వడంతో, మహిళలు కండక్టర్ ను నోటికొచ్చినట్లు తిట్టారు.
Viral video: క్లాస్ లో టీచర్ తో యువకుడు రోమాంటిక్ స్టెప్పులు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.
Madeenaguda: శేరిలింగంపల్లి గ్రామంలోని మదీనాగూడాలో పోచమ్మ తల్లి ఆలయం ఉంది. ఇది స్వయంభూగా వెలసిందని చెబుతుంటారు. ఇటీవల మూడు రోజుల నుంచి అమ్మవారు పాలుతాగుతున్న విషయంను పూజారీ గమనించాడు. ఈ రోజు శుక్రవారం ఆలయ సిబ్బందికి చెప్పారు.
Hyderabad: వాకర్స్ నడిచే మార్గంలో ఉదయాన్నే ఇద్దరు బీర్ బాటిళ్లు తీసుకుని తాగుకుంటూ నిలబడ్డారు. అక్కడున్న వారు ఇది వాకర్స్ నడిచే ప్లేస్ అని మరోచోటికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు మద్యం మత్తులో బూతులు తిట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kedarnath yadra: కేదార్ నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
cantonment Govt Hospital: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని కంటోన్మెంట్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్దామని దంపతులు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇంతలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక భారీ చెట్టు విరిగిపోయి వాళ్ల మీద పడింది.
Chinmayi Reacts on Viral Video: విషయం ఎలాంటిదైనా అది అమ్మాయిలకు సంబంధించింది అంతే చాలు.. వెంటనే రియాక్ట్ అయ్యే వారిలో..సింగర్ చిన్మయి ఒకరు. ఈ క్రమంలో ఈ మధ్య జరిగిన ఒక వైరల్ ఇన్సిడెంట్ గురించి కూడా ఈ సింగర్..నిన్న స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది
Kamareddy news: తన భార్య ఇంట్లో రాచీ రంపాలు పెడుతుందని ఒక భర్త వాపోయాడు. ఇంట్లో ఒక్క నిముషం కూడా ఉండనీయడం లేదంటూ ఆవేదన చెందాడు. ఇక లాభంలేదని బాన్సువాడలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
Boy skating Viral: యువకుడు రోడ్డుమీద స్కెటింగ్ చేస్తున్నాడు. ఇంతలో అతనికి రోడ్డుమీద ఒక కారు కన్పించింది. ఎలాగైన దాన్ని పట్టుకొవాలని ప్లాన్ చేశాడు. స్పీడ్ గా దాని దగ్గరకు వెళ్లికారు వెనుక భాగం పట్టుకొవాలని చూశాడు.
JCB Operator: జేసీబీ నడిపించాలంటే ఎంతో అనుభవం ఉండాలి. పోలాల్లో, పునాదుల తవ్వకాలలో, కాల్వలు నిర్మించేటప్పుడు జేసీబీలను ఉపయోగిస్తుంటారు. దీన్ని ఆపరేట్ చేయడం అంత ఈజీగా కాదు. ప్రస్తుతం ఒక డ్రైవర్ జేసీబీని కాలువ దాటించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Coffe with onions: వీడియోలో ఒక వ్యక్తి వేడి వేడి కాఫీ తాగుతున్నాడు. నార్మల్ గా ఎవరైన టీలు, పాలల్లో బిస్కెట్ లు లేదా బ్రెడ్ లు వేసుకుని తింటుంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Passengers Fight In Mid Flight: విమానంలో ఇద్దరు ప్రయాణికులు అందరిని టెన్షన్ పెట్టారు. లేడీ ఎయిర్ హెస్టేస్ లు ఆపిన కూడా ఆగలేదు. అంతేకాకుండా ఒకరిపైమరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు రామ్ లల్లా ఆలయానికి వెళ్తున్నారు. రామ్ లల్లాను కనులారా చూడాలని కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. ఒక యువకుడు అక్కడికి వచ్చిన వారికి కుంకుమ,చందనంతో తిలకంక దిద్దుతుంటాడు. అతను ప్రతిరోజు ఎంత సంపాదిస్తాడో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Romance In Metro: మెట్రోలో పబ్లిక్ గా ఇద్దరు యువతీ యువకులు గాఢంగా హగ్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా చుట్టుపక్కల జనాలు ఉన్నారని విషయం కూడా మర్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake in Toilet: ఒక వ్యక్తి బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీశాడు. ఇంతలో ఏదో వెరైటీగా శబ్దం వినపడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు. అప్పుడు బాత్రూమ్ లో ఉన్న బెసీన్ నుంచి ఒక పాములోపలికి రావడం గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.