Agra school Principal:స్కూల్ లో లేడీ ప్రిన్సిపాల్ ఆవేశంతో ఊగిపోయింది. అంతేకాకుండా టీచర్ ను నోటికొచ్చినట్లు దూశించి దాడులు కూడా చేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous Snake: పాములు తరచుగా తమశరీరంలోని చర్మంను ఒలుచుకుంటాయి. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయని, వాటి దగ్గరకు వెళ్లే సాహాసం అస్సలు చేయకూడదంటూ కూడా నిపుణులు చెబుతుంటారు.
Bull fighting video: రెండు ఎద్దులు కోపంతో ఒకదానిపై మరోకటి దాడులు చేసుకున్నాయి. అంతేకాకుండా.. అక్కడున్న షాపులోకి దూరిపోయి బలంగా కుమ్ముకున్నాయి. అక్కడున్న వారు కూడా ఆ ఎద్దులను ఆపేసాహాసం చేయట్లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Villagers With Sticks Attack On Leopard In UP: తమ గ్రామంలోకి వచ్చిన చిరుతపులినే గ్రామస్తులు భయపెట్టించారు. గ్రామస్తులంతా కలిసి దాడి చేయడంతో ఆ పులి బెంబేలెత్తిపోయి అటవీ ప్రాంతానికి తరలివెళ్లిపోయింది.
UP Teen Collapses: మీరట్‌లో ఒక యువతి తన కజిన్స్ హల్దీ ఫంక్షన్లో ఫుల్ జోష్ తో డ్యాన్సులు చేసింది. ఇంతలో ఏమైందో ఏంటో కానీ ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. చుట్టుఉన్న వాళ్లు ఆమెను లేపడానికి ప్రయత్నించారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chennai Child Rescued:నాలుగవ అంతస్తు నుంచి బుడ్డోడు అనుకోకుండా తల్లి చేతుల్లో నుంచి జారిపోయి మరో అంతస్తుబిల్డింగ్ సందులో పడ్డాడు. దీంతో ఒక్కసారిగా తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అలర్ట్ అయ్యారు. చిన్నారి బిల్డింగ్ మధ్యలో ఆగి ఉన్నట్లు గమినించారు. ఈ క్రమంలో వారు చిన్నారిని కాపాడిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bear vs Tiger:పెద్ద పులి దూరంగా ఉన్న ఎలుగుబంటిని చూసింది. మెల్లగా వెళ్లి దాడిచేయడానికి ప్రయత్నించింది. కానీ ఇంతలో ఎలుగు బంటి ఏమాత్రం భయపడకుండా రివర్స్ లో అటాక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Pune man Quits Job: పూణేకు చెందిన ఒక సేల్స్ అసోసియేట్.. మూడేళ్లుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ అక్కడ అతను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. గుర్తింపు లేకపోవడం, శాలరీలో హైక్ కూడా ఇవ్వకపోవడం, అక్కడి పాలిటిక్స్ చూసి విసిగిపోయాడు.
Spiderman Costume: కొందరు యువత సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకరకాల స్టంట్ లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతీ యువకులు ప్రస్తుతం స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్ లో ఢిల్లీ రోడ్లపై తిరుగుతు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Rajasthan Man Collapses:పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. తన మేనల్లుడి వివాహాంలో.. కమలేష్ అనే వ్యక్తి పాల్గొన్నాడు. సంప్రదాయ బద్ధంగా డ్యాన్సులతో అదరగొడుతున్నాడు. ఇంతలో ఏంజరిగిందో కానీ ఒక్కసారిగా కుప్పకూలీపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral video: పెళ్లిలో రా రా రక్కమ్మ పాటకు నవవధువు మాస్ స్టెప్పులు వేసింది. వరుడి ముందు ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Viral Video: తన భార్యకోసం ఒక వ్యక్తి బస్సులో సీటుకోసం కడ్చీఫ్ వేశాడు. కానీ మరోక వ్యక్తి ఆ సీట్లో తన భార్యను కూర్చుండ బెట్టాడు. ఇది చూసి మరో వ్యక్తి ఆవేశంతో ఊగిపోయాడు. తన భార్యకు కూర్చునే సీటులో ఎలా కూర్చుంటావంటూ కూడా గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Biryani Served In Ram Featured Plates In New Delhi: మతాలను కించపరిచే.. రెచ్చగొట్టేలా ప్రవర్తించడం నేరం. అలాంటి ఓ వ్యాపారి తన హోటల్లో శ్రీరాముడి చిత్రపటంతో కూడిన ప్లేట్లో మాంసాహారం వడ్డించారు. ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది.
Suryapet Road Accident: తెలంగాణలోని సూర్యాపేటలో తమ సెడాన్‌లో హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుమీద ఆగిఉన్న ట్రక్కుకిందకు, ఒక స్పీడ్ గా వచ్చి చోచ్చుకుపోయింది. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pandit Insulted In Wedding: పెళ్లి వేడుకలో ఒక పురోహితుడికి ఘోరమైన అవమానం జరిగింది. పెళ్లి చేయడానికి ఆహ్వానించి అతని పట్ల కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. ఈ ఘటనపై విశ్వహిందుపరిషత్, బజరంగ్ దళ్, పురోహితుల సంఘం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Sai Pallavi Dance: నేచురల్ బ్యూటీ సాయిపల్లవీ తన డ్యాన్స్ తో మరోసారి రచ్చ చేశారు. ఆమె కాలేజీ రోజుల్లో షీలా.. షీలాకీ జవానీ పాటపై చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.