Viral Video: ఎర్రటి మిర్చిలకు కొందరు మహిళలు రంగు నీళ్లలో కలపి ఆరేస్తున్నారు. కుప్పలుగా పక్కనే మిర్చి సంచులు కూడా వీడియోలో కన్పిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mothers Emotional Love: మంచుతో నిండి ఉన్న ప్రాంతంలో ధ్రువపు ఎలుగుబంటి తన పిల్ల ఎలుగుతో కలిసి ఉంది. ఇంతలో పిల్ల ఎలుగు బంటి నీళ్లలోనుంచి పైకి రావడానికి ప్రయత్నించింది. కానీ ఇంతలో పాపాం..పిల్ల ఎలుగు పైకి ఎక్కలేక ఇబ్బందులు పడిపోతుంది. ఇంతలో దూరం నుంచి తల్లి ఏలుగు బంటి పరిగెత్తుకు వచ్చింది. ఎమోషనల్ కల్గించే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Love Birds Kissing Viral Video: ఇటీవలే ఓ ప్రేమ జంట రోడ్లపై చేసిన వికృత చేష్టలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్స్ ఛీ ఛీ బైకుపై ఇదేం బుద్ధి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటి? ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Elephant Crossing Road:అడవిలో నుంచి ఏనుగులు రోడ్డుమీదకు వస్తుంటాయి. దీంతో ప్రమాదాలు భారీ వాహనాలు ఢీకొని కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల అడవుల నుంచి ఏనుగులు రోడ్డు మీదకు రాకుండా ఫెన్సింగ్ లు వేస్తుంటారు. ఇలాంటి ఒక ఫెన్సింగ్ దగ్గర ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
kitchen Setup In Car: కారులోనే కంప్టీల్ కిచెన్ కు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లను చక్కగా అడ్జస్ట్ చేసుకున్నారు. అంతే కాకుండా డిక్కిలో గ్యాస్ స్టౌతోపాటు, బెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Karnataka Explosion: రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన తీవ్ర దుమారంగా మారింది. దీంతో కర్ణాటకలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా దీని వెనుక ఉగ్రకోణం ఉందని సీఎం సిద్ధరామయ్య, బీజేపీ ఎంపీలు కూడా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆందోళన కల్గించే అంశంగా మారింది.
Rajasthan: ఏనుగులు అత్యంత శక్తివంతమైన అడవి జంతువులు. వీటిని కొందరు తమ పెంపుడు జంతువుల మాదిరిగా కూడా పెంచుకుంటారు. మనం ఎగ్జిబిషన్ లలో, సర్కస్ లలో ఏనుగులను చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇవి కోపంతో దాడులకు పాల్పడిన ఘటనలు కూడా తరచుగా చోటుచేసుకుంటాయి.
Viral Video: సిద్దిపేట నుండి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌పై నుంచి అదుపు తప్పి డివైడర్ కు మరో వైపుకు వెళ్లింది. ఎదురుగా స్పీడ్ గా వచ్చిన కారుతో ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు బంతిలా గాల్లోకి ఎగిరింది. ఈ భయానక రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Trending video: సోషల్ మీడియాలో ప్రతి రోజు కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు గేదె మీద సవారీ చేసి ట్రెండింగ్ లో నిలిచాడు.
Farmer Denied Entry In Bengaluru Metro: ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు ఘోర అవమానం జరిగింది. బట్టలు మురికిగా ఉన్నాయని సిబ్బంది మెట్రో రైలును ఎక్కనివ్వలేదు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Uttar Pradesh: ఘజియాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక వ్యక్తి తన కారులో ఎక్కి అవతలి వ్యక్తి ఆపుతున్న ఆగకుండా కారును ముందుకు పోనిచ్చాడు. కారు బానేట్ మీద ఎక్కించిర 3 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Punjab: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా నుండి గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా 78 కి.మీ. ప్రయాణించింది. అది కూడా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pakistan: 13 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులకు పెళ్లి చేస్తేనే చదువుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇంట్లో వాళ్లు ఎంత నచ్చచెప్పిన కూడా బాలుడు వినలేదు. ఇక చేసేది లేక ఒక క్యూట్ గర్ల్ ని చూసి బాలుడికి గ్రాండ్ ఎంగెజ్ మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: ఘజియాబాద్‌లోని హైవేపై పోలీసులు కారును వెంబడిస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పోలీసులు వాహనాన్ని బాలీవుడ్ సినిమా స్టైల్లో వెంబడిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ప్రయాణిస్తున్న కారుకు ముందు నుంచి పోలీసులు వచ్చారు. దీంతో ఒక్కసారిగా రివర్స్ గేరులోనే చాలా దూరం పోనిచ్చారు.
World's Largest Snake Video: ప్రపంచంలో రకరకాల పాములు ఉన్నాయి. సాధారణంగా ఈ పాములు విషపూరిత జీవాలు. మాములు పాములు కాకుండా మీరెప్పుడైనా భారీ అనకొండను చూశారా? చూస్తేనే అతి భయానకంగా, ఒళ్లుగగ్గుర్పిడిచే వీడియోను ఈరోజు మేం మీకు చూపించబోతున్నాం.
Viral News: మహిళ ఒక వ్యక్తిని కింద పడేసి గొడ్డును బాదినట్లు బాదింది. అతను వదిలేయాలని ఎంతగా వేడుకున్న ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారు ఎవరు కూడా ఆమెను వదలిపెట్టమని చెప్పే సాహాసం కూడా చేయట్లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chapathi Viral Video: సౌత్ నుంచి నార్త్, ఈస్ట్ నుంచి వెస్ట్ ఏ గడప తొక్కినా ప్రతి ఇళ్లలో ఉండే ఆహారం ఏదంటే చపాతీ. ఉత్తర భారతంలో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, సాధారణంగా ఇళ్లలో ఎక్కువ మంది కుటుంబీకులు ఉన్నా లేదా చుట్టాలు వచ్చినా చపాతీలు అంతమందికి చేయలేక విసుగువస్తుంది.
Viral Video: యువతి ఏనుగును చూసింది. మరీ దగ్గరకు వెళ్లే ఎలా ఉంటుంని అనుకుందో ఏమో కానీ మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. ఏనుగు తన మానాన తాన గడ్డిని మేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా అనుకొని ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Hospital Room: ఒక పెషెంట్ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బెడ్ మీద అతడికి ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ కూడా పెట్టారు. అతని చుట్టు పక్కల డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంతలో పెషెంట్ బెడ్ మీద చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral News in Telugu: బాలిక ఏమాత్రం భయంలేకుండా కొండ చిలువల మధ్యలో ఆడుకుంటుంది. ఆమె బెడ్ మీద కుప్పలుగా కొండ చిలువలు పదుల సంఖ్యలో పాకుతున్న ఏమాత్రం భయపడటం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.