Water Crisis: మహిళను పట్టుకుని కనికరంకూడా లేకుండా ఈడ్చిపడేశాడు. అంతటితో ఆగకుండా జుట్టుపట్టుకని కోడుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. అక్కడున్న వారు ఎవరు కూడా అతగాడి వద్దకు వెళ్లే సాహాసం మాత్రం చేయడం లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Smart Phone Addiction: కన్న తల్లి ఫోన్ లో అదేపనిగా మాట్లాడుతుంది. ఇంతలో బిడ్డ హాల్ లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లి ఫోన్ లో ఎంతగా మునిగిపోయిందో ఆమె పూర్తిగా మర్చిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Husband Harassment: ఎంతో ఆకలితో భర్త రాత్రి పూట ఇంటికి వచ్చాడు. అతని భార్య కూడా చక్కగా చికెన్ కర్రీనీ అప్పటికే సిధ్దంగా ఉంచింది. కానీ ఇంతలో అతగాడు ఆ ఫుడ్ తిని, ఆవేశంలో ఊగిపోయాడు. భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Teen Girl reel In Airport: ఎయిల్ పోర్టులో ఒక యువతి రచ్చ చేసింది. రద్దీగా ఉన్న ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీ దగ్గరకు వెళ్లింది. అది గుండ్రంగా తిరుగుతుండగా చూసి, వెంటనే దానిపై పడుకొని రీల్స్ చేసింది. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Water From Tree:పాపికొండల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫారెస్టు అధికారులు నల్లమద్ది చెట్టును కొడవలితో వేటు వేశారు. దీంతో ఆ చెట్టునుంచి ధారగా నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mongoose Vs Snake: పాములు, మంగీసలకు అస్సలు పడదని మనకు తెలిసిందే. ఇవి రెండింటికి మధ్య జాతీ వైరం ఉంటుంది. పొరపాటున కూడా ముంగీకళ్లకు పాము కన్పించిందా.. ఇంకా అంతే సంగతులు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.
Snake Attack: ఒక వ్యక్తిపామును పట్టుకుని ఆడిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారంతా పామును ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇంతలో పామును చేతిలో పట్టుకుని దాన్ని మూతీమీద ముద్దుపెట్టడానికి ప్రయత్నించాడు. ఇంతలో అనుకోని ఘటన చోటుచేసుకుంది.
BMTC Conductor Slaps Woman: మహిళ ప్యాసింజర్ బస్సులో..బిలేకల్లి నుండి శివాజీనగర్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో కండక్టర్ తో ఆమెకు వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఆవేశం పట్టలేక మహిళా ప్యాసింజర్, కండక్టర్ చెంపపై కొట్టింది. దీంతో గొడవ కాస్త పీక్స్ కు వెళ్లింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chain Snatching: ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు ట్రైన్ లోని ఎగ్జిట్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు మహిళలు వాష్ రూమ్ కు వెళ్తామని వచ్చారు. అప్పుడు కలలకూడా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Baltimore Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక భారీ కంటైనర్లతో వెళ్తున్న నౌక.. ఫ్రాన్సీస్ స్కాట్ కీ అనేఉ బ్రిడ్జీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బిడ్జి పేకమెడలో కూలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video:పాఠశాలలో స్టూడెంట్స్ అంతా కలిసి ఉపాధ్యాయుడిని తరిమికొట్టారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరించారు. దీంతో అతగాడు భయపడుతూ తన వెహికిల్ మీద పారిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Teen Girl Romance: ఇద్దరమ్మాయిలు హోలీ నేపథ్యంలో అతిగా ప్రవర్తించారు. బైక్ మీద విచ్చల విడిగా రోమాన్స్ చేస్తే రీల్స్ చేశారు. చుట్టుపక్కల ఉన్న వారు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా చెండాలంగా ప్రవర్తించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు.
Darjeeling MLA Neeraj Zimba Viral Dance Video: రాజకీయం అంటేనే పదవులు, డబ్బు. పదవులు లేకుంటే రాజకీయ నాయకులు బతకలేరు. ఇలా ఒక నాయకుడు తన స్నేహితుడికి పదవికి దక్కడంతో సంబరంగా డ్యాన్స్‌లు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.