Gold Mines Tragedy: బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు మొదట ససేమిరా అన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం.. పౌర సంఘాల ఒత్తిడితో రిస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. బంగారు గనుల్లో కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్ తో దాదాపు 100 మంది మరణించినట్లు పౌర సంఘాలు చెబుతున్నాయి.
Tilak Varma First T20 Century In South Africa vs India: దక్షిణాఫ్రికా గడ్డపై హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ రెచ్చిపోయాడు. సిక్సర్లతో శతకం బాదేసి భారత్‌కు భారీ స్కోర్ జోడించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ దూకుడైన ఆటతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించింది.
South Africa Won Against India By 3 Wickets: ఓటమి పరాభవంతో కసి మీద ఉన్న దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. అతి స్వల్ప స్కోరు మ్యాచ్‌లో భారత్ అన్ని విధాల విఫలమవడంతో ప్రత్యర్థి గెలుపొందింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా మారింది.
India vs South Africa T20I Highlights: ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత క్రికెటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనూ... బౌలింగ్‌లోనూ దూకుడుగా ఆడి తొలి టీ20లో భారత్ విజయం సాధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని ఈ అందమైన పర్యాటక ప్రసిద్ది దేశాల్లో ఇళ్లు ఇండియాలో కంటే చౌక అంటే నమ్మగలరా...ఆ వివరాలు మీ కోసం..
South African Bread Girl: దక్షిణాఫ్రికాకు చెందిన ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటో తీశారు. అయితే దీంతో ఆ అమ్మాయి ఇప్పుడు ఓ పెద్ద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
South Africa Bus Accident News: దక్షిణాఫ్రికాలో ఈస్టర్ పండుగ నాడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రార్థనల కోసం వెళుతున్న బస్సు లోయలోకి పడిపోవడంతో 45 మంది మరణించగా.. 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయపడింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Elephant Attacks On Tourist: సౌత్ ఆఫ్రికాలోని సఫారీని చూడటానికి వెళ్లిన టూరిస్టులకు ఊహించని ఘటన ఎదురైంది. ట్రక్ లోపల కొందరు పర్యాటకులు అడవిలోని ఏనుగు దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తూ ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Heinrich Klaasen: సౌతాప్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణే అమల్లోకి వస్తుందని తెలిపాడు.
Ind vs SA 2nd Test: టీమ్ ఇండియాకు విదేశీ గడ్డపై ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురౌతుంటుంది. ముఖ్యంగా సఫారీల గడ్డపై టెస్ట్ విజయం గగనమైపోయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో నైనా విజయం సాధించి సిరీస్ సమం చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు కొట్టిన దెబ్బకు భారత జట్టు టాప్ ప్లేస్ గల్లంతైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?
Ind vs SA 2nd ODI: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు పరాభవం ఎదురైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో వైఫల్యం రెండవ వన్డేలో ఘోర ఓటమికి కారణమైంది. మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే రేపు జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: టీమ్ ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. మిస్టర్ 360 సూర్య సారధ్యంలో మరో సిరీస్‌పై కన్నేసింది. రెండు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.
WC 2023: 'తిరువనంతపురం' అనే పేరు పలకలేక సౌతాఫ్రికా క్రికెటర్లు ఇబ్బందిపడిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పోస్ట్ చేశారు.
South africa Fire Accident Latest Updates: దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 63 మంది దుర్మరణం చెందారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
South Africa T20I Record: South Africa Chase T20-Record 259 Runs vs West Indies. టీ20ల్లో అత్యధిక లక్ష్య ఛేదనను ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లోకి ఎక్కింది.
South Africa New Captain Aiden Markram: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఐడెన్ మార్క్రమ్కు మరో ప్రమోషన్ వచ్చింది. ఈ స్టార్ ప్లేయర్ టీ20 జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తెంబా బావూమా తప్పుకోవడంతో మార్క్రమ్ సారథిగా ఛాన్స్ కొట్టేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.