YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయ్యారు.
YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
One Nation One Election Bill: దేశంలో అంతా ఎదురుచూస్తున్న జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. రెండు సభల్లో ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం మిగిలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Pawan Kalyan Met In Secretariat: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కావడం కీలకంగా మారింది. జనసేనలో భారీగా చేరికలు.. క్షేత్రస్థాయిలో బలపడుతుండడంతో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu First Reaction On One Nation One Election: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎప్పుడు వచ్చినా ఏపీలో అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
Jamili Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
Jamili Elections: జమిలి ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. సార్వత్రిక ఎన్నికల పరాజయం నుంచి కోలుకున్న పార్టీ నాయకత్వం ఇవాళ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లో వెళ్లనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సంకేతాలు ఇస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనలో భాగంగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయా అంటే ఆ దిశగానే సంకేతాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే సిద్ధమయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ramnath Kovind Committee: దేశంలో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయం పూర్తయింది. జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Jamili Elections Report: దేశంలో గత కొద్దికాలంగా జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన పూర్తి చేసింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: గత కొన్నేళ్లుగా విన్పిస్తున్న జమిలి ఎన్నికలకు గ్నీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లా కమీషన్ నివేదిక సిద్ధం చేసిందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy On One Nation One Election: జమిలి ఎన్నికల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.