Karnataka Row: కొందరు యువకులు ఆదివారం సాయంత్రం మొబైల్ ఫోన్ షాపుకు వచ్చి హల్ చల్ చేశారు. అక్కడ షాపులో ఓనర్ హనుమాన్ చాలీసాను పెట్టుకుని వింటున్నాడు. ఇంతలో కొందరు ముస్లిం యువకులు అక్కడికి చేరుకున్నాడు. ఇది రంజాన్ ఆజాన్ సమయమంటూ అతనితో వాగ్వానికి దిగారు.
Cheddi Gang Theft: చెడ్డి గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేశారు. మియాపూర్ లో ఉన్న వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్లో అర్ధరాత్రి మారణాయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడ స్కూల్ కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad: హైదరాబాద్ లోని మియాపూర్ లో చెడ్డిగ్యాంగ్ హల్ చల్ చేశారు. వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేశారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Express Derail Near Ajmer: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. అజ్మీర్ సమీపంలో సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. సబర్మతి-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రైలు అవతలి వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టిడం వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lady Teacher Hot Steps: బంటీ ఔర్ బబ్లీ సినిమాలో కజరారే కజరారే పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు ముగ్గురు మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ పాట సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఒక లేడీ టీచర్ ఇదే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
8 Cockroaches In Dosa: ఢిల్లీలోని ఒక మహిళ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ మద్రాస్ కాఫీ హౌస్ నుంచి ఒక సాధారణ ప్లేయిన్ దోశను ఆర్డర్ పెట్టింది. ఆమె తన ఆర్డర్ కోసం ఆకలతో ఎదురు చూసింది. ఇక ఆర్డర్ రాగానే దోశలను చట్నీలు పెట్టుకుని తినడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా దోశలను చూసి వారికి నోట మాటరాలేదు.
Rajanna sircilla News: ఒక వ్యక్తి పోలీసులకే చుక్కలు చూపించాడు. నగ్నంగా నిలబడి నానా రచ్చ చేశాడు. అంతేకాకుండా పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Drunk And Drive: ఢిల్లీలోని ఘాజీపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టాక్సీ డ్రైవర్ తప్పతాగి ఢిల్లీ మార్కెట్ లో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో రోడ్డుపైన వెళ్తున్న అమాయకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఒక మహిళ.. ఈ ఘటనలో చనిపోయినట్లు పోలీసులు సమాచారం. వెంటనే బాధితులను లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు.
Viral News: కొంగలు, చెరువులలో, కాలువలలో ఎక్కువగా తిరుగుతుంటాయి. అంతే కాకుండా.. చేపలను వేటాడి తింటాయి. ఇది రోటిన్ గా జరిగేదే. అయితే.. ఇక్కడ ఒక ఘటన మాత్రం దీనికి రివర్స్ గా మారింది.
Road Accident Video Viral: ముగ్గురు యువకులు భోజనం చేసి తమ దారిన తాము పోతున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు కూడా గాల్లో ఎగిరి కిందపడిపోయారు. వీరి నుంచి కారు స్పీడ్ గా వెళ్లిపోయింది. ఈ ఘటనకు చెందని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Viral Video: ఇక్కడ వీడియోలో కొందరు పామునుంచి కోరల నుంచి గాజు గ్లాసులో విషాన్ని సేకరించారు. ఆ తర్వాత దాన్ని ఒక సిరంజీలో నింపి, గ్లాసులో రక్తంలో వేశారు. అప్పుడు అటు ఇటూ మిక్స్ చేయగా షాకింగ్ ఘటన జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Viral Video: మహిళాటీచర్ ప్రిన్సిపాల్ తన క్యాబిన్ కు పిలిచింది. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త నువ్వేంత అంటే నువ్వేంత అని తిట్టుకొవడం వరకు వెళ్లింది. ఈక్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన ప్రిన్సిపాల్, లేడీటీచర్ పై జుట్టుపట్టుకుని ముఖంపై కొట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video: బాలుడు ఆఫీస్ లో సోఫా మీద కూర్చుని మొబైల్ ఫోన్ లో గెమ్ ఆడుతున్నాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంది. అప్పుడు ఒక్క చిరుత పులి కూల్ గా లోపలికి ప్రవేశించింది. ఇంతలో ఫోన్ ఆడుతున్న బాలుడు ఏదో వచ్చినట్లు కన్పిస్తే తలపైకెత్తి చూశాడు. అప్పుడు ఒక చిరుత పులి నేరుగా లోపలి గదిలోకి వెళ్లిపోయింది.
Fan Misbehave: సినీనటీ కాజల్ అగర్వాల్ ఒక వేడుకకు హజరవ్వడానికి వచ్చారు. అక్కడ ఆమెను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అక్కడ కొద్దిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన ఒక అభిమాని ఆమె దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Woman Argument With Conductor: డ్యూటీలో ఉన్న కండక్టర్ ను పట్టుకుని మహిళ గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా బూతులతో రెచ్చిపోయింది. పక్కనున్న ప్యాసింజర్ ఆపడానికి ప్రయత్నించిన కూడా ప్రయాణికురాలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నానా రచ్చ చేసింది.
Hyderabad Nizampet Area: హైదరాబాద్ లో అనుకోని ఘటన జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా ఉన్న నిజాంపేట్ లో ఉన్న అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించాడు. అంతే కాకుండా తనను ఎవరో చంపుటానికి ప్రయత్నిస్తున్నారని, అరవద్దని ఇంట్లో మహిళలను దబాయిస్తున్నాడు. ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.