Bear hugging Shivling: ఎలుగు బంటి శివలింగాన్ని హత్తుకుని తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. భక్తితో శివుడ్ని స్మరించుకుంటున్నారు.
Encounter with Naxalites in Narayanpur: ఛత్తీస్‌గఢ్ లోని అబుజ్మద్లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
Monitor Lizard video: ఉడుము ఒక వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు కొంత మంది ఒక మహిళకు సమాచారం ఇచ్చారు .దీంతో ఆమె దాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Petrol from well: బావిలో నుంచి వస్తున్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల వారు పొటీ పడ్డారు. ఇది ఆ నోట ఈనోట వెళ్లి పోలీసుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
Girls Drink beer in school: క్లాసులో కొంత మంది అమ్మాయిలు మద్యం బాటిళ్లను సీక్రెట్ గా తెచ్చుకున్నారు. అంతే కాకుండా.. ఏకంగా తాగుతూ వీడియోలు కూడా తీసుకున్నారు.
Chhattiasgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
Chhattisgarh Accident: పండుగ రోజు విషాధం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
Encounter Broke Out 8 Maoists Killed In Bijapur: దండకారణ్యంలో తుపాకీల మోత మోగింది. తుపాకీ గుళ్ల శబ్ధంతో అటవీ ప్రాంతం మార్మోగింది. ఫలితంగా రక్తంతో అడవి ఎరుపెక్కింది. పోలీసుల ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Chhattisgarh: ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు కావాలని యువకుడు చేసిన పని తీవ్ర దుమారంగా మారింది. వృద్ధాప్యంలో జాగ్రత్తగాచూసుకొవాల్సిన మనవడు.. దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Chhattisgarh:పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక నటుడు 2011 నుంచి యువతికి మాయ మాటలు చెప్పి వేధిస్తున్నాడు. దీంతో తాజాగా, పెళ్లినగానే అతగాడు ముఖం చాటేయడంతో మోసపోయినట్లు గ్రహించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తీద్ర దుమారంగా మారింది.
Twice Board Exams: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒకసారి ఉన్న బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు ఏడాదిలో రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విషయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ తొలగింది. ఫలితాలు వెల్లడైనా ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో వారం రోజులుగా నెలకొన్న సందిగ్దత తొలగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dating, Live-in Relationship: పెళ్లికి ముందు సమాజం అంగీకరించని పని ఏం చేసినా అది పెద్ద తప్పే అవుతుంది అని అనుకునే సమాజం మనది. కానీ పెళ్లికి ముందే అన్నీ అర్థం చేసుకోవాలి అని అనుకునే సమాజం కూడా ఒకటుంది. అదెక్కడో ఆఫ్రికాలోనో లేక మరో దేశంలోనో కాదు.. మన దేశంలోనే.. మన మధ్యే ఉంది. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
Unemployment Allowance Scheme in Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి పథకం నెలకు రూ.2500 అందజేస్తోంది. ఈ స్కీమ్‌కు ఎవరు అర్హతలు..? ఏ సర్టిఫికేట్లు కావాలి..? వివరాలు ఇలా..
ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సరదాగా డ్యామ్ వద్ద ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతడి ఫోన్ డ్యామ్‌లో పడిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్ ధర రూ. 1 లక్ష రూపాయలు. వాటర్ ఓవర్ ఫ్లో అయ్యే ఏరియాలోనే ఆ ఫోన్ పడిపోయింది. ఆ సమయంలో అక్కడ సుమారు 15 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారు.. ఇంతకీ ఈ ఆఫీసర్ చేసిన పని ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఔట్ అవడం ఖాయం.
నేడు ఉదయం ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనం లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడటంతో ఏకంగా 10 మంది పోలీసులు మరియు వాహనం డ్రైవర్ ప్రాణాలను కోల్పోవడం జరిగింది.
Chhattisgarh Crime News: తనను ప్రేమించి మోసం చేసి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసింది ఓ యువతి. పెళ్లి మండపంలోనే ఈ ఘటన జరగడంతో 12 మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Chhattisgarh Budget 2023: ఛత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భూపేష్ బఘెల్ సర్కారు వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు అంగన్వాడీ టీచర్లకు భారీగా జీతం పెంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.