Telangana RTC Charges Hike For Sankranti Special Buses: సక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ బాంబు పేల్చింది. ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
TSRTC Name Change As TGRTC: పేర్ల మార్పుపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో సంస్థ పేరు మార్చేసింది. రోడ్డు రవాణా సంస్థ పేరును టీఎస్ఆర్టీసీ పేరును టీజీఆర్టీసీగా మార్చింది.
TSRTC: హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
TSRTC HRA Cut:తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలె 21 శాతం ఫిట్మెంట్ తో అధికారిక ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. భాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు
RTC MD Sajjanar: మగవాళ్లు కూడా బస్సులో రద్దీ లేకుండా ప్రయాణించడానికి టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పురుషులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం.
TSRTC: ఆర్టీసీ డీపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.
New Buses in Telangana: తెలంగాణలో కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసింది. అందులో 80 బస్సులను శనివారం ప్రారంభించనుంది. వివరాలు ఇలా..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ఆఫర్లను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు..
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 10 మంది కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రభుత్వం వివరణ ఇచ్చిన అనంతరం ఆమోదం తెలుపుతామని గవర్నర్ చెప్పారని కార్మిక సంఘాల నేతలే వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలనే తాను ప్రశ్నలను లేవనెత్తిన్నట్లు చెప్పారు.
TSRTC Merger: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది. టీఎస్సార్టీసీను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్లో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
TSRTC DA Arrears: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు వచ్చింది. మరో విడత డీఏ విడుదలకు టీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది జూలైలో పెండింగ్‌లో ఉన్న డీఏను జూన్ జీతంతో కలిపి జమ చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
Jagitial : ఆర్టీసీ బస్సులో ఇద్దరి మధ్య చెలరేగిన గొడవ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇరు వర్గాలు, మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో గొడవ మరింత పెద్దగా మారింది. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.
KCR Govt : మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు జూ. పంచాయితీ కార్యదర్శులు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల్ని చర్చలకు పిలిచేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది.
TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్‌కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 43 మంది ప్రయాణికులు ఉన్న బస్సు బొగ్గులారీని డీ కొట్టడంతో బస్సు పల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఆ వివరాలు
TSRTC T24 Ticket Latest Price is RS 90. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి కాస్త ఆర్థిక భారంను తగ్గించింది. సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్ ధర రూ. 100 ఉండగా.. దాన్ని రూ. 90కి తగ్గించింది.
Telangana Village Bus Officers: మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలో విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. బస్సులకు సంబంధించిన ప్రతి సమస్యను వీరి ద్వారా తెలుసుకుని పరిష్కరించనుంది. టీఎస్ఆర్టీసీ సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.