Congress Leaders Fight in Khammam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార పార్టీలో వర్గపోరు మరింత ముదిరిందా..! ఆ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ మధ్య ఇందిరమ్మ కమిటీలు చిచ్చురేపాయా..! పార్టీ కోసం కష్టపడిన నేతలకు కాకుండా ఇతరుకు కమిటీల్లో చోటు కల్పించడాన్ని ఆ నేత జీర్ణించుకోలేకపోతున్నారు..! ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసే యోచనలో ఈ నేత ఉన్నారు..! ఇంతకీ ఎవరా నేత.. ఏంటా కథా..!
Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్ అప్డేట్ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు. సొంత ఇళ్లు ఉన్నవారికి ఆరోజే రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Minister Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన మార్క్ చూపిస్తున్నారా..! తన సొంత నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నేతలకు బంపరాఫర్ ప్రకటించారా..! మంత్రి పొంగులేటి ఆఫర్‌తో సీపీఎం నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఇంతకీ పాలేరు మంత్రి పొంగులేటి ఏం చేస్తున్నారు..!
ktr hot comments on ponguleti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
Minister Ponguleti Srinivas Reddy on Dharani: ధరణిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి నిర్వహణను ఎన్ఐసీకి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటిని టార్గెట్ గా రాజకీయాల్లో నడుస్తున్నాయా..! అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఆయన్ని ఎవరు టార్గెట్ చేసారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని ఈడీని మళ్లీ ఉసిగొల్పిందా..! గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి..! ఇప్పుడు మళ్లీ జరిగాయి. ఈడీ రైడ్స్ వెనుక ఉన్న ఆ రహాస్య ఎజెండా ఏంటి..
ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి. అంతేకాదు ఈ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
Ponguleti Srinivas Reddy Tears On Floods: తాను మంత్రిగా ఉండి ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వరదలో కొట్టుకుపోయిన ఇద్దరిపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
Harish Rao Emotional On Khammam Farmers Suicide: ఖమ్మం జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Alleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది.
Ponguleti Srinivas Reddy Letters: ఖమ్మం జిల్లాలో లేఖలు కలకలం రేపాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన లేఖలు ఉద్రిక్తతకు దారి తీసింది. పొంగులేటి తమకు అన్యాయం చేశారని కొందరు రాసిన లేఖలు బయటకు వచ్చాయి.
Ponguleti Srinivas Reddy: పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని.. పెద్దకొడుకులాగా పాలేరు ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
KT Rama Rao Sensational Comments On Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపైనే ప్రత్యారోపణలు చేశారు.
Khammam MP Seat: తెలంగాణలో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో పాలన సాగిస్తున్నారు. ఇక.. ఖమ్మంలోని ఎంపీ సీటు విషయంలో పొంగులేటికి కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Ponguleti Srinivas Reddy: ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. రెవెన్యు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు, పొంగులేటి హర్షారెడ్డి భారీ ఎత్తున స్మగ్లింగ్ వాచ్ కుంభకోణంలో పొల్గొన్నట్లు సమాచారం.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.