Fake Police Video Call Scam: ఓ నకిలీ పోలీసు రియల్ పోలీసులకు కాల్ చేసిన ఘటన కేరళలో జరిగింది. ఇందులో నకిలీ పోలీస్ రియల్ పోలీసులను అడిగిన ప్రశ్నలు అందరినీ నవ్వు పుట్టించే విధంగా ఉన్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
What Happened Over The Night Medak Incident: మత ఘర్షణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మెదక్‌లో రాత్రికి రాత్రే ఓ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అయితే అసలు ఏం జరిగిందో పాయింట్లవారీగా తెలుసుకుందాం.
TKR College: హైదరాబాద్ శివారులోని టీకేఆర్ కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఈవెంట్ కోసం విద్యార్థులు భారీగా డబ్బులు దండుకున్నారు. గురువారం పార్టీ కోసం వచ్చిన విద్యార్థులను గేటు బయటే నిలిపివేశారు. పార్టీ మొదలైనా కూడా తమను అనుమతించపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే అక్కడ షాడో పోలీస్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి విద్యార్థులపై దాడులు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
April Fool Day Prank Turned Into Tragedy: సరదాగా స్నేహితుడిని ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఆత్మహత్య చేస్తున్నట్లు నటిద్దామనుకుని నిజంగంటే ప్రాణాలు కోల్పోయాడు.
Siblings Die In Fire In Meerut: చిన్న పొరపాటు నలుగురి చిన్నారుల ప్రాణాలు తీసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంతో ఆ చిన్నారులు కాలిబూడిదయ్యారు. ఈ ఘోర సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Goa: గోవాలోని మార్గోవో పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తినట్లు సమాచారం.
Ratnagiri District: అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ప్రజల ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది. స్టేషన్ అంతా తిరగడంతో పోలీసులు భయాందోళన చెందారు. పులి దెబ్బకు స్టేషన్‌ను వదిలేసి వెళ్లారు.
Telangana Elections : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులను బదిలీ చేయాలని కోరింది.
Police Dept : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ నగరంలో కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది. హైద్రాబాద్‌లో పన్నెండు ఏసీపీ జోన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.