Hyderabad Minor Girl Rape Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Hyderabad City Police buy IND vs AUS 3rd T20I Tickets. గ్రౌండ్ మొత్తం ఖాళీ కాగానే.. హైదరాబాద్ సిటీ పోలీసులు కౌంటర్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేశారు.
Police conducted raids on cockfighting camps: ఏలూరు జిల్లాలో కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Telangana: తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు.
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు కేసులో ఛార్జీషీట్ నమోదుకు రంగం సిద్ధమవుతోంది.
Telangana Police: TRS Govt cut 15 percent allowances for Police deportment. తెలంగాణ పోలీసులకు కేసీఆర్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పోలీస్ శాఖలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల వరకు వస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్సులను రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రద్దు చేసింది.
Hyderabad Drug Racket: డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు తాజాగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. నవనాథ్ అనూప్, అబ్దుల్ నదీమ్, ఖాజా ముబీనుద్దీన్ అనే ముగ్గురిని నార్కోటిక్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకోగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన 30 గ్రాముల డ్రగ్స్, మూడు సెల్ ఫోన్లు నార్కోటిక్ వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
Chandrababu on Police: చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు దౌర్జన్యాన్ని పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
CM Jagan Tour: రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.