Honour Killing: నాగరాజు పరువు హత్య మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులు, రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
MLC Anantha Babu Car: ఏపీలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈకేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
Traffic Diversions: హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. దీనిని వాహనదారులు గుర్తించాలన్నారు. రేపటి నుంచి మరో జంక్షన్లో మళ్లింపు ఉంటుందన్నారు.
CM Jagan Serious: అవినీతిపై ఉక్కుపాదం తప్పదన్నారు సీఎం వైఎస్ జగన్. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈమేరకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమీప బంధువు కొండారెడ్డి అవినీతిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
Nizamabad Accident: తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన మరవకముందే నిజామాబాద్‌లో మరో ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Unemployed Protest: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు సైతం ఆందోళన బాట పడుతున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు భర్తీ చేయకుండా..ఇప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ రోడెక్కుతున్నారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామంటున్నారు.
Leopard Attack: ఒక్కసారిగా చిరుత మీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఊహించుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అయిందా. సరిగ్గా మీరు ఊహించుకున్నట్టే జరిగింది హర్యానాలోని బెహ్రంపూర్ గ్రామంలో. ఇంతకీ చిరుత ఎందుకు దాడి చేసింది మరి దాన్ని ఎలా బంధించారో తెలుసా.
The National SC Human Rights Commission has responded to the Nagraj defamation case which has become a sensation in Telangana. SC Commission Chairman Vijay Sampla gave notice to Telangana DGP and General Secretary. Ordered to give a comprehensive report on the murder incident
Chandrababu Vizag Tour: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన ఉద్రిక్తంగా మారింది. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరించారు. కొంత కాలం క్రితం రిషికొండని హరిత రిసార్ట్స్ ను జగన్ సర్కార్ కూల్చివేసింది.
MP Navneet Rana and her husband Ravi Rana got the seat. A Mumbai special court has granted bail to the couple, who have been in jail for the past ten days.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.