Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్ స్టీల్‌పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.
Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్‌లో కలకలం రేపింది.
Varun Tej Did Strong Counter To Allu Arjun: కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి హీరో వరుణ్ తేజ్ మరో ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. తన సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినట్లు చర్చ జరుగుతోంది. వరుణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Vizag incident: భీమిలీకి చెందిన ఒక కుటుంబం కుక్కను ప్రేమతో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం అది వింతగా ప్రవర్తించింది. తనను ప్రేమగా చూసుకుంటున్న వారిపైన దాడికి తెగబడింది.
Oye Re Release Dance: థియేటర్లలో సినిమాలు రీ రిలీజ్‌తో సందడి చేస్తుంటే.. అదే రీతిలో ప్రేక్షకులు, అభిమానులు సందడి చేస్తున్నారు. మళ్లీ విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆదరించడమే కాకుండా థియేటర్లో డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, పాటలను హమ్మింగ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ యువతి థియేటర్లో డ్యాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది.
Viza Beach: విశాఖపట్టణం సముద్ర తీరంలో సొట్ట బుగ్గల సుందరి.. సినీ నటి.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెత్తాచెదారం ఏరివేసింది. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వైజాగ్ బీచ్‌లో స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతూనే తన వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'పై కూడా ప్రచారం చేసుకుంది.
Broiler Chicken : ఈ మధ్యకాలంలో ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాల కోసం ఎండల్లో చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చాలామంది యువకులు ఉద్యోగం మీద కాకుండా బిజినెస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. వైజాగ్ కి చెందిన ఒక యువకుడు కూడా ఈ విధంగానే ఒక బ్రాయిలర్ కోళ్ల బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు లక్షలలో ఆదాయం సంపాదిస్తున్నాడు.
Bike Theft Cases: విశాఖపట్నం: చోరీకి గురవుతున్న బైకుల వెనుక సినిమా తరహాలో క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా షాక్‌కి గురవ్వాల్సిందే. ఏజెన్సీతో పాటు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించి, ఆ తరువాత వాటిని తీసుకెళ్లి అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు పోలీసులు తెలిపారు.
Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్‌కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Links Jagan With Telangana: ఏపీ సీఎం జగన్ పేరును తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదని పవన్ మండిపడ్డారు.
Constable Ramesh Murder Case: విశాఖపట్టణం: ప్రియుడి మోజులో పడిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్ అయిన తన భర్తనే దారుణంగా హతమార్చింది. ప్రియుడితో సరసాలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యుండి కూడా అతి కిరాతకంగా వ్యవహరించింది.
Good Train Derailed: అనకాపల్లి జిల్లా సమీపంలోని తాడి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Dil Raju distributing Simhadri 4: సినిమా నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్న దిల్ రాజు సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రశాంతమైన ఆర్కే బీచ్ లో అర్థ నగ్నంగా యువతి శవం కనిపించటం సంచలనం రేపింది. హత్యా - ఆత్మహత్య నిర్దారణ కొరుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.