Sr NTR 29th Death Anniversary: సినిమాల్లో రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదు. కాబోదు.. ఇంతకీ ఏమిటా రికార్డులు అంటే..
Sai Ali Khan Health Update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటన సినీ వర్గాలలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఘటన గురించే చర్చ జరుగుతుంది. అసలు ఇంత పెద్ద సంఘటన.. ఎంతో సెక్యూరిటీ ఉండే ఒక సెలబ్రిటీ ఇంట్లో ఎలా జరిగింది అనేది ఎంతో మంది ప్రశ్న. కాగా ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు.
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలవుతున్న సమయంలో మిగతా స్టార్ హీరోలు.. ఆ హీరో కి సపోర్ట్ చేస్తూ కనీసం ట్వీట్స్ అయినా చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అది కూడా జరగకపోవడం.. చాలామందికి షాక్ ఇచ్చింది.
Jr NTR personal life : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తన నటనతో, డాన్స్ తో అందరినీ మెప్పించిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే పాన్ ఇండియా.. హీరోగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరస్ అవుతుంది..
AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రదేశాలకు తిరుగుతూ సినిమా గురించి భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్.. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ డాన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.
NTR Heroes Record: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోల గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అంతేకాదు తెలుగులో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో నందమూరి కథానాయకులు సత్తా చాటారు. అంతేకాదు ఈ ఫ్యామిలీ హీరోలు తెలుగులోనే కాదు ప్రపంచ సినీ చరిత్రలో తమ కంటూ ఓ రికార్డు సెట్ చేసారు. వేరే హీరోలెవరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు.
Silver Screen Sri Krishna: జగద్గురువుగా పేరు తెచ్చుకున్న శ్రీ కృష్ణుడి పాత్రలతో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యుత్తమ పాత్రలతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్న లెవరున్నారో ఓ లుక్కేద్దాం.
YVS Chowdary about NTR: వైవీఎస్ చౌదరి ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో.. ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పే.. ఆయన తీరు కొన్ని సందర్భాలలో కాస్త కటువుగా అనిపిస్తాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావుకి సంబంధించి.. అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా.. ? ఒకే పేరుతో వచ్చిన ఈ సినిమాల్లో హిట్ అందుకున్నది ఎవరు ?
Mahesh Babu :టాలీవుడ్ స్టార్ హీరోలు.. తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనాదిగా కొనసాగుతున్న ఆచారం. అయితే ఈ విషయంలో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ.. బాలకృష్ణ మధ్య తలెత్తిన వివాదం కోర్టు వరకు వెళ్లిందన్న విషయం మీకు తెలుసా..
NTR 32: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రశాంత్ నీల్.. దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరొక డైరెక్టర్ తో.. సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
NTR Film Awards: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ.. నందమూరి తారకరామారావు గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. ఆయన పేరిట
సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2023, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
NTR Devara Title Card Leaked: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా.. యాక్టర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి.. లీకైన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది.
NTR Awards:కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.