National Turmeric Board In Nizamabad: తెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛ తీరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభం కావడంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Bandi Sanjay Dharmapuri Arvind Join Hands Together: ఉప్పు నిప్పులా ఉన్న వారిద్దరూ కలిసిపోయారు. గతంలో భేదాభిప్రాయాలతో ఎడమొహం.. పెడమొహంతో ఉన్న వారిద్దరూ కలిసిపోయారు. ఫలితంగా తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడడం ఆసక్తికరంగా మారింది.
Nitish Kumar Reddy Offers Special Pooja In Tirumala: తిరుమల వేంకటేశ్వరుడిని యువ క్రికెటర్ నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వచ్చిన నితీశ్ మంగళవారం ఉదయం స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Turmeric Board Office Launched In Nizamabad: సుదీర్ఘ కల.. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఉన్న ఏకైక పరిష్కారం లభించడంతో తెలంగాణ రైతులకు 'సంక్రాంతి'కి నిజమైన పండుగ వచ్చింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Revanth Reddy Roots In RSS Says BRS Party MLC K Kavitha: ఆర్ఎస్ఎస్ మూలాలు రేవంత్ రెడ్డిలో ఉండడంతోనే మైనార్టీలకు ద్రోహం .. మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ఇతోధికంగా కృషి చేశారని గుర్తుచేశారు.
K Kavitha Hot Comments KT Rama Rao Formula E Car Case: 'అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను. తనలాగే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారు' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP MP Dharmapuri Arvind Fire On Revanth Reddy Failures: హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తొక్కి పడేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ పాలనపై విరుచుకుపడ్డారు.
bride and groom relatives fight for mutton: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. వధు,వరుల తరపు బంధువులు ఎంతో ముచ్చటగా పెళ్లికి హజరయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత భోజనాలకు వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం రచ్చగా మారింది.
Dharmapuri Arvind Predicts Revanth Will Go Prison In July: ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలైలో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని ప్రకటన చేశారు.
Kavitha Not Contesting In Nizamabad: పుట్టినరోజు నాడు కుమార్తెకు కానుక ఇవ్వాల్సింది పోయి మాజీ సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో కవితనే కాదు రాజకీయ వర్గాలను కూడా విస్మయం వ్యక్తం చేశాయి.
Road Accident in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనగా.. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మరణించారు. శివరాత్రి పర్వదినం రోజు తండ్రీకొడుకులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Bodhan Root Trains: రైల్వే శాఖ ప్రయాణికులు తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ క్యాన్షిల్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అప్పట్లో ప్యాసింజర్ టికెట్ ల రెట్లు కూడా చాలా తక్కువగా ఉండేవని తెలుస్తొంది.ఇప్పుడిక మరల అనేక మార్గాలలో డిమాండ్ ను బట్టి ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభిస్తున్నారు.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
TS Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు ఫుల్ బిజీగా మారిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు.. ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా మోర్తాడు జరిగిన సభలో ప్రసంగించారు.
నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.
SRSP Dam Water: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.