Kamareddy MLA Election: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ 10 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Kavitha Absent for KTR's Nizamabad Meeting : ఇంతకాలం పాటు పెండింగ్‌లో పడుతూ పడుతూ వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినప్పటికీ.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్‌లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది.
KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Nizamabad district: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామ పంచాయతీ వర్కర్లు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ వర్కర్లకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Sisters Murder In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Child Marriage News: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ అనే వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహాం జరిపించారు అక్కడి పెద్దలు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Inter Student Death in Nizamabad: ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయినందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో ముగినిపోయారు. విద్యార్థులు ఫెయిల్ అయ్యామని దిగులు చెందవద్దని.. సప్లిమెంటరీ రాసుకుని పాస్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అకాలవర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ భారీ వర్షం వల్ల రోడ్లు అన్ని జలయం అవడంతో వాహనదారులకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Dil Raju Latest Comments On Political Entry: తన పొలిటికల్ ఎంట్రీ గురించి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు స్పందించారు, ఈ విషయం మీద అయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే
MLC Kavitha to plan Nizamabad district Bodan tour. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పర్యటించనున్నారు.
Girl Students attacked Nizamabad Teacher With Slippers: నిజామాబాద్ లో ఖలీల్ వాడి అనే ఒక ప్రాంతంలో మోడ్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిలు పట్ల ఒక ఉపాధ్యాయుడు కీచకుడిలా ప్రవర్తిస్తున్న క్రమంలో ఆయన మీద చెప్పులతో దాడి చేసినట్టు తెలుస్తోంది.
MLC Kavitha Fires on BJP: తెలంగాణలో ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. భయపడిది లేదని స్పష్టం చేశారు.
YSRTP Sharmila : బోధన్ లో పాదయాత్ర సంధర్భంగా అక్కడి లోకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. దానికి సంబందించిన వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Dil Raju Invited Media to Visit Venkateswara Swami Temple in his hometown: దిల్ రాజు తన స్వగ్రామంలో నిర్మించిన దేవాలయాన్ని సందర్శించడం కోసం మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ వివరాల్లోకి వెళితే
NIA probe in PFI case: కడప జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన నిర్వహించారు. NIA దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమాయకులైన ముస్లీంలపై దాడులు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.
Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.