MLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy Hot Comments In Chit Chat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
Revanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
KTR With Bucchamma Family: హైడ్రా పేరుతో బీభత్సం సృష్టిస్తుండడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మను రేవంత్ ప్రభుత్వం చేసిన పెద్ద హత్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
Hyderabad Developments Works Review: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు.
Telangana ERC Revised Electricity Charges: ఛార్జీల పెంపు లేదంటూనే ఈఆర్సీ కమిషన్ విద్యుత్ ఛార్జీల భారం మోపింది. పేదలకు మినహాయింపు ఇచ్చి మధ్య తరగతి ప్రజలకు మాత్రం కరెంట్ షాక్ ఇచ్చింది.
KTR Brother In Law Party Case: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో పోలీసుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని.. రాజకీయ దురుద్దేశంతోనే ఉందని హైకోర్టులో వాదనలు జరిగాయి.
144 section imposed in Hyderabad: హైదరబాద్ వ్యాప్తంగా నెల రోజుల పాటు భారత న్యాయసంహితలోని కొత్త చట్టం 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
KT Rama Rao Criticised On Musi Development Project: మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధిపై కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు ఈ ప్రాజెక్టు ముందర వేసుకున్నారని విమర్శించారు.
Major Decisions Taken By Telangana Cabinet: రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మెట్రో రైలు పథకంపై సమీక్ష చేసింది.
Megha Krishna Reddy Donates Rs 200 Cr To Telangana: ఇన్నాళ్లు రాజకీయాల కోసం విమర్శించిన వ్యక్తినే తిరిగి రేవంత్ రెడ్డి తన పంచన చేర్చుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలకు పావుగా వాడుకున్న మేఘా కృష్ణారెడ్డిని కాంగ్రెస్ జట్టు కట్టింది.
Battalion Constable Protest: పిల్లలతో సహా కానిస్టేబుళ్ల భార్యలు చేసిన ఉద్యమానికి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. సెలవుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Indian Memory Championship 2024 Event in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌గా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ టెక్నిక్స్ ఉపయోగాలను వక్తలు విద్యార్థులకు వివరించారు.
Dana Cyclone: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీరం దాటింది. ఇది ఒడిషాలోని బిత్తర్ కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య మిడ్ నైడ్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉదయం వరకు ఇది కొనసాగి తుపాన్ బలహీనపడనుంది.
T Square New Landmark In Hyderabad: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ను తలదన్నేలా తెలంగాణలో టీ స్క్వేర్ ఏర్పాటుకానుండగా దీనికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది.
Chandrababu And NTR Family Escape Taraka Ratna Daughter Function: నటుడు, టీడీపీ నాయకుడు దివంగత నందమూరి తారకరత్న పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరైనట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.