KT Rama Rao Calls To Women Case File Against Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మహిళలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు.
Harish Rao Slams To Revanth Reddy Revenge Politics: రాజకీయ కక్ష.. ప్రతీకారం.. పగతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Karimnagar Judge Grants Bail To Padi Kaushik Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించిన అంశంలో అరెస్టయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. జడ్జి బెయిల్ మంజూరు చేయగా బయటకు వచ్చాక కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Sankranti Festival Mood Fell Down After Padi Kaushik Reddy Arrest: సంక్రాంతి పండుగ రోజు తెలంగాణలో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. భోగి, సంక్రాంతి నాడు కూడా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో పండుగ వాతావరణం దెబ్బతిన్నది.
Padi kaushi Reddy arrested in hyderabad: పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు. ఈ క్రమంలో అరెస్ట్ ఘటన.. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా రచ్చగా మారింది.
Padi Kaushik reddy vs Sanjay: పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందరి ముందే దాడికి సైతం యత్నించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
Telangana Politics Heats With Padi Kaushik Reddy Arrest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్‌లు కొనసాగడంపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. సమాజమే బుద్ధి చెబుతుందని ప్రకటించారు.
MLA Padi Kaushik Reddy Arrest Incident Of Banjara Hills CI Protest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారింది. బంజారాహిల్స్ సీఐతో వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.
MLA Padi Kaushik Reddy Argued With Banjara Hills CI: తెలంగాణలో సంచలనం రేపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శించారు. బంజారాహిల్స్ సీఐతో తీవ్రస్థాయిలో వాగ్వాదం పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
Harish Rao Counter Attack Revanth Reddy Fake Promises: అబద్దాలతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అక్కడ మోసం చేయబోయి బోల్తా కొట్టారని చెప్పారు.
People Will Punish To Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తప్పించుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోష్యం చెప్పారు. దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
KTR Vs Revanth Reddy: హుజురాబాద్ లో దళిత బంధు పథకం రానివారంత ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని వారికి దళిత బంధు స్కీమ్ కోసం నిధులు విడుదల చేయాలని నిరసలను తెలిపారు. దీంతో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.
MLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
Padi Kaushik Reddy Fires On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని చూశారని అన్నారు. తన ఫోన్లు టాప్ చేస్తున్నారని ఆరోపించారు.
Padi Kaushik Reddy Reels Goes Viral In Yadadri Temple: తెలంగాణ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. యాదాద్రి ఆలయంలో చేసిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
KT Rama Rao Nominates Minister Sridhar Babu For Bhaskar Award: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు భాస్కర అవార్డు లభించింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఆ అవార్డుకు సిఫార్సు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.