Megha Krishna Reddy Donates Rs 200 Cr To Telangana: ఇన్నాళ్లు రాజకీయాల కోసం విమర్శించిన వ్యక్తినే తిరిగి రేవంత్ రెడ్డి తన పంచన చేర్చుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలకు పావుగా వాడుకున్న మేఘా కృష్ణారెడ్డిని కాంగ్రెస్ జట్టు కట్టింది.
YS Sharmila Comments on Megha Krishna Reddy: తెలంగాణను ఆంద్రోళ్లు దోచుకుంటున్నారనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ మళ్లీ ఆంద్రా వాడైన మెఘా క్రిష్ణా రెడ్డికే ఎందుకు కేటాయిస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
SHARMILA COMMENTS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వరదలు వచ్చి రైతులు నష్టపోయినా కేసీఆర్ సర్కార్ ఒక్కరూపాయి సాయం కూడా చేయలేదన్నారు. వరదలతో నష్టపోయిన రైతు ఎకరాకు లక్ష రూపాయలైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్‌లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి.
కరోనా వైరస్ (Coronavirus) మానవాళిపై చేస్తోన్న దాడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు తమ వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.