We Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పక ఉంటదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
Minister Sridhar Babu Review On Vikarabad Collector Attack: కలెక్టర్‌ను రైతులు తన్ని తరిమిన సంఘటనపై తెలంగాణ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ఘటనలో కుట్ర కోణం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Kphb hanuman temple: హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చి అక్కడ దేవుళ్లను దర్శించుకున్నాడు. అంతే కాకుండా.. ప్రదక్షిణలు కూడా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వర్ష గండం విడవడం లేదు. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా తుఫాన్లు ఈ రాష్ట్రాన్ని తాకుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీంతో సముద్రంలోకి వేటతో పాటు కార్తీక స్నానం కోసం ఎవరు సముద్రంలోకి వెళ్లొదని హెచ్చరికలు జారీ చేసింది.
BRS Social Media Questions To Ponguleti Srinivasa Reddy ED Raids: పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాలపై ఈడీ దాడులు జరిగి వారాలు గడుస్తున్నా వివరాలు బయటకు రాకపోవడంపై మరోసారి బీఆర్ఎస్ పార్టీ సందేహాలు లేవనెత్తింది. ఈడీ దాడుల కోసం పొంగులేటి బీజేపీ ముందు మోకరిల్లాడని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
People Will Punish To Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తప్పించుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోష్యం చెప్పారు. దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
Revanth Reddy Fake Propaganda In Maharashtra Election: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే చేశానని రేవంత్ రెడ్డి మోసం చేశాడని.. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వారం క్రితం ఎయిర్ పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాలపై దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ దాడి మరవకముందే రెండు రోజుల క్రితం సిద్దాంతికట్ట మైసమ్మ త్రిశూలం ద్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామం పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లి కను గుడ్లను తొలగించి విగ్రహం వస్త్రాలను తీసి ఆలయం ముందు వేశారు దుండగులు. గమనించిన స్థానికులు ఆలయానికి వస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. అయితే ఓ అనుమనితున్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
Pochamma Temple Incident: ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పోచమ్మ ఆలయం ఘటన, ఆ తర్వాత శంషాబాద్ ఆలయ ఘటన మరవక ముందే మరో ఆలయంపై ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఘటనపై హిందూ సంఘాలు .. ప్రభుత్వ నిఘా వైఫల్యంతో పాటు పోలీసులు అలసత్వంపై మండిపడుతున్నారు.
Massive Explosion: హైదరాబాద్ నడిబొడ్డున వీవీఐపీలు నివాసం ఉండే ప్రాంతంలో అర్ధరాత్రి పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జూబ్లీహిల్స్ లోని తెలంగాణ స్పైసీ కిచెన్ హోటల్ లో సంభవించిన పేలుడు ధాటికి దాని ప్రహరి గోడ రాళ్లు ఎగిరిపడ్డాయి.
Theft in Sridhar babu residence: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దొంగలు హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తాజాగా, చోరీ జరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
Transgenders Arrest: తెలంగాణలో హిజ్రాల అరాచకాలు మితీమీరాయి. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా.. అక్కడ వాలిపోయి.. వారిని నానారకాలుగా హింసించి వారివద్ద నుంచి డబ్బులు తీసుకోవడం వీరికి అలవాటుగా మారిపోయింది. అయితే.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ని సైబరాబాద్ లో 11 మంది హిజ్రాలను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Telangana Govt Announces Sub Committee For Employees: ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప సంఘం ఏర్పాటుతో త్వరలో సమస్యలకు పరిష్కాం లభించే అవకాశం ఉంది.
KT Rama Rao Arest: పాలన చేతకాక.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తనపై అడ్డగోలు ఆరోపణలు చేసి అరెస్ట్ చేయించాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Musi Punarjeevana Sankalp Yatra Revanth Reddy Birthday Schedule: తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ఫుల్ బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ? ఏమేం చేస్తున్నారు? అతడి పర్యటన వివరాలు వంటి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
KT Rama Rao Formula E Race Arrest: డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఫార్మూల ఈ రేసులో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నాడు. చేస్తే చేయని అరెస్టయితే వెళ్లి హాయిగా వచ్చి పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.