KT Rama Rao Meets With BRSV Leaders: పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ రెడ్డి తీరు ఉందని.. పది నెలల కాలంలోనే ప్రజలందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వైపు దూసుకు వస్తోంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్యంగా కదులుతోంది. దీని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతల మవుతున్నాయి.
Muthyalamma Idol Vandalise: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై క్షణక్షణం అప్డేట్లు అందిస్తున్న జీ తెలుగు న్యూస్‌పై కుమ్మరిగూడ ప్రశంసలు కురిపించారు. హ్యాట్సఫ్ జీ తెలుగు అంటూ అభినందనలు తెలిపారు. వాస్తవాలను ప్రజలకు చూపెడుతున్న ఒకే ఒక చానల్ అంటూ అభినందించారు.
KT Rama Rao Call Siren Against To HYDRAA: హైడ్రాతోపాటు హైదరాబాద్‌లో అభివృద్ధిని విస్మరించిన రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. హైదరాబాద్ ప్రజలకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
AP Toofan: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా బలపడటంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో మరింత బలపడనుంది. ఇప్పటికే ఉత్తర తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు , రాయలసీమ, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు పడుతున్నాయి.
Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ తుపాను ముప్పు నెలకొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. తర్వాతి 48 గంటల్లో మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Tungabhadra Gates: ఈ యేడాది వానా కాలంలో కర్ణాటకతో పాటు ఏపీలో తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు చెందిన రెండు గేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మత్తుల నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ లోని నీటిని కిందికి విడిచారు.తాజాగా ఈ డ్యామ్ కు వరద పెరగడంతో 25 గేట్లు ఎత్తారు.
AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
Glammons Mrs India 2024 award winner: జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన హేమలత రెడ్డి తాజాగా విదేశాల్లో జరిగిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి సంచలనం రేపింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన దసరా, బతుకమ్మ వేడుకల్లో సందడి చేసింది.
Professor GN Saibaba Passed Away: గొప్ప మేధావి, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
371 Posts Notification Of Telangana Medical And Health Department: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ భారీ కానుక ఇచ్చేసింది. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
Sania Mirza Hyderabad House Images: భారత టెన్నీస్ తార సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికి కొన్ని నెలలు గడిచింది. ఇటీవల భర్త వదిలేయడంతో సానియా వ్యక్తిగత జీవితంలో తీవ్ర అలజడి రేపింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. అయితే ఆమె ఇల్లు ఎలా ఉందనేది చర్చలోకి వచ్చింది. ఒకసారి ఆమె హోమ్ టూర్ చూద్దాం.
Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
Husband Leaked Wife Corruption Videos: తన భార్య లంచగొండి అంటూ ఓ భర్త తమ ఇంట్లో డబ్బుల కట్టలను వీడియో తీసి మీడియాకు పంపించారు. లంచం తీసుకోవద్దని తన భార్యకు చెప్పినా వినట్లేదని ఆ వీడియోలలో పేర్కొన్నారు.
Owaisi: రీసెంట్ గా హైదరాబాద్ లో బపర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ అక్రమంగా కట్టిన కట్టడాలపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ తో ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనక రహస్య ఎజెండా అదేనా అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.