Shankar next movie: భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ శంకర్. ఈ డైరెక్టర్ సినిమాలు.. ఎక్కువగా ఏదైనా మెసేజ్, ఆలోచింపజేసే కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తారనే ముద్రపడింది. కానీ గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Game Changer Special Show And Ticket Price Hike Cancelled In Telangana: రేవంత్ రెడ్డి తీసుకున్న మరో యూటర్న్‌తో గేమ్ ఛేంజర్‌తోపాటు యావత్ సినీ పరిశ్రమకు కొత్త చిక్కులు తలెత్తాయి. రామ్ చరణ్‌కు భారీ షాక్ తగలగా.. నిర్మాత దిల్ రాజ్ ఖంగుతిన్నాడు. స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపును రద్దు చేయడం సంచలనంగా మారింది.
Game Changer movie news: రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదలైంది.ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్యంగా మూడు పాత్రల్లో కన్పిస్తున్నారు. అందులో మెయిన్ గా పవర్ ఫుల్ ఐఏఎస్ పాత్రలో ఆయన కన్పించిన తీరు.. డైనమిక్ నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Game changer event tragedy: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు హజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్లు తెలుస్తొంది.
Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు రంగ రంగ వైభవంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Game Changer First Review: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుకుమార్ తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో తెలియజేశారు.
Jani Master Clarify Fake News Circulating: మహిళ జూనియర్ కొరియాగ్రాఫర్‌ను వేధించిన కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. తనను ఎవరూ యూనియన్ నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు.
Sankranti Race 2025: సంక్రాంతి సందర్భంగా అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా విడుదలవుతుంది అని అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Game Changer Cast: రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ ఛేంజర్.. సినిమా ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో భాగమైన నవీన్ చంద్ర ఈ చిత్రం గురించి ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Game Changer Update: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా.. షూటింగ్ పూర్తి అయ్యింది అని.. ఈ మధ్యనే చిత్ర బృందం ప్రకటన చేసింది. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ.. షూటింగ్ చేసుకోనుంది. ఇప్పటికే షూటింగ్ అయిపోయింది అని చిత్ర బృందం ఒక ఫోటోని కూడా విడుదల చేసి మరీ ప్రకటించింది. కానీ మళ్ళీ సినిమా షూటింగ్ మొదలైంది.. అని వార్తలు రావడంతో మెగా అభిమానులు శంకర్ మీద ట్రోల్స్ మొదలుపెట్టారు.
Ram Charan Birthday: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. తాజాగా ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతోంది అనే వార్త ఆయన అభిమానులను ఖుషి చేస్తొంది.
Game Changer Movie: శంకర్-రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
RC16 Movie: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.