Coronavirus Spread: దేశంలో కరోనా సంక్రణ భయం పెరుగుతోంది. దాదాపు రెండేళ్ల విరామం తరువాత మరోసారి పంజా విసురుతోంది. ఈసారి కొత్త వేరియంట్ రూపం దాల్చడంతో ఆందోళన పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona New Variant Jn.1: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు దేశంలో క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona New Variant Jn.1: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి ఆందోళన రేపుతోంది. ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ భయం కలకలం రేపుతుంటే మరోవైపు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona JN.1 Variant : దేశంలో కరోనా వైరస్ మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేరళలో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Corona New Variant: కరోనా మహమ్మారి భయం మళ్లీ వెంటాడుతోంది. యూరప్ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఇండియాను కూడా తాకింది. ముంబైలో తొలి కేసును గుర్తించడం ఆందోళన కల్గిస్తోంది.
Corona New Variant: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. కోవిడ్ 19 కొత్త వేరియంట్ మరోసారి కలకలం రేపుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ ఇప్పుడు యూరప్ దేశాల్లో భయాందోళనలు రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Corona Virus Alert: కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Omicron B.7 Variant: కరోనా మహమ్మారి మళ్లీ ప్రకోపం చూపించనుందా..చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.7 ఇండియాలో ప్రవేశించింది. మాస్క్ ధారణ, హోమ్ ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోం తిరిగి అమలు కానున్నాయా..అసలేం జరగనుంది..
Tollywood in tension : కరోనాలో కొత్త వేరియంట్ తెర మీదకు రావడంతో ఇప్పుడు టాలీవుడ్లో కొత్త టెన్షన్ నెలకొంది. ఎక్కడ ఎలాంటి నిషేదాజ్ఞలు పెడతారో అని అందరూ టెన్షన్ పడుతున్నారు.
Corona New Variant: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి మరో రూపం దాల్చింది. కనుమరుగైందనుకునేలోగా కొత్తరూపంతో ఎటాక్ చేస్తోంది. యూఎస్, బ్రిటన్ దేశాల్ని వణికిస్తోంది.
Stealth Omicron: స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మరి మరోసారి విరుచుకుపడుతోంది. దీని కారణంగా దేశంలో ఫోర్ట్ వేవ్ రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ వేరియంట్‌పై నిపుణులు చెబుతున్న మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Omicron Symptoms: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. అనేక వేరియంట్ల రూపంలో ప్రజలను బలి తీసుకుంటుంది. తాజాగా పీఏ2 వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈసారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొత్తగా రెండు ప్రాణాంతక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది.
NeoCov: ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ అతలాకుతలం చేయనుందా? అంటే అవునే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Omicron Variant Twice: దేశంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న కరోనా మూడో వేవ్ లోనూ అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు కరోనా సోకింది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా రెండో సారి సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై పరిశోధకులు ఏమన్నారంటే?
New Variant found in Britain: కరోనా మహమ్మారి ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకదాని వెంట మరొకటిగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.
Omicron Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ బారిన పడిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రత తగ్గిందని ఓ సర్వే తెలిపింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 14 లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
India Corona Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే 90,928 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,206 మంది కొత్తగా కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కు చేరింది.
Omicron Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తుంది. అయితే ఈ వైరస్ బారిన పడిన వాళ్లు కరోనా లక్షణాలతో పాటు మరో రెండు కొత్త లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
Telangana Omicron Cases: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 79 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. ఇటీవలే కువైట్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ మహిళకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అయితే ఆమె కుటుంబసభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.