ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. అయితే ఈ 5 నేచురల్ డ్రింక్స్ ఈ సమస్యలకు సులభంగా చెక్ పెడతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Constipation Remedies: మలబద్ధకం అంటే మల విసర్జన కష్టంగా ఉండటం లేదా తక్కువగా జరగడం. మనం తినే ఆహారం జీర్ణమైన తర్వాత, మిగిలిన వ్యర్థ పదార్థాలు మలం రూపంలో మారి, పెద్దప్రేగు ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లాలి. ఈ ప్రక్రియ సజావుగా జరగకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది.
Constipation Home Remedies: మనలో చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మలబద్ధకం అనేది చాలా సాధారణమైనది. కానీ దీని వల్ల అనేక రకాలు సమస్యలు కలుగుతాయి. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Remedies for Constipation: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత తీవ్రమైంది. మల బద్ధకం. ఇది మీ రోజువారీ దినచర్యపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే డైట్ బాగుండాలి.
How to manage constipation: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం ఇటీవలి కాలంలో ప్రదాన సమస్యగా మారిపోయింది. అగ్రరాజ్యంలో అయితే 20 శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారట. ఇదొక తీవ్రమైన సమస్య. మరి ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కే మార్గాల్లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Yoga For Constipation: ఇటీవలి కాలంలో మల బద్ధకం సమస్య తీవ్రమౌతోంది. చాలామందిలో ఈ సమస్య కన్పిస్తోంది. ఆధునిక జీవన శైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Constipation Remedy: మలబద్ధక సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి సరైన జీవనశైలి అనుసరించాలి. కొంతమంది ఎన్ని మందులు తీసుకున్న ఈ సమస్య సద్దుమణగదు. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
Constipation Relief: కడుపులో అజీర్తి, గ్యా,స్ మలబద్దకం, గుండె మంట వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అనారోగ్యకరమైన జీవనశైలి ,ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం సరైన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
Nuts for Constipation Relief: మలబద్ధకం అనేది జీర్ణ ఆరోగ్య సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మన డైలీ రొటీన్ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. ఎన్నో మందులు వాడిన దీర్ఘకాలికంగా మలబద్ధకంతో బాధపడేవారు ఉన్నారు.
Constipation Effective Remedy: మలబద్దకం కూడా ఆరోగ్య సమస్య. దీంతో మరిన్ని ఆరోగ్య వస్తాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలి అనుసరించకపోవడం, ఎక్సర్సైజులు వంటివి చేయకపోవడం దీనికి ప్రధాన కారణం.
Constipation remedies : ఈమధ్య మలబద్ధకం అనేది ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య అయిపోయింది. కానీ ఇంట్లో ఉండే వస్తువులతోనే.. మలబద్ధకం నుంచి విముక్తి కలుగుతుంది అని మీకు తెలుసా? మరి మలబద్ధకం తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
Liver Disease Symptoms: ఆధునిక జీవన విధానంలో గుండె వ్యాధులతో పాటు లివర్ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ప్రాణాంతకం కాగల తీవ్రమైన సమస్య ఇది. అసలు లివర్ సమస్యను ఎలా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకుందాం.
Ayurvedic tips for constipation: మలబద్ధకం ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీంతో పేగు ఆరోగ్యం కుంటుపడుతుంది. నిద్రలేమి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.
Constipation Problem: జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అన్నింటికంటే ప్రమాదకరమైంది, నరకప్రాయమైంది మలబద్ధకం. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Digestive Tips: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సింది జీర్ణక్రియ. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నంతవరకూ ఎలాంటి వ్యాధి దరిచేరదు. జీర్ణక్రియలో ఏ మాత్రం సమస్య తలెత్తినా ఒక్కొక్కటిగా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Pista Benefits: శరీరం ఆరోగ్యం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్య సమస్య తలెత్తదు. ఇటీవలి కాలంలో హెల్తీ ఫుడ్ లోపమే ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Constipation Relief: మల విసర్జ సమయంలో చాలా మంది అనేక రకాల సమస్యలను ఎదర్కొంటున్నారు. అయితే ఈ మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకుంటే మంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
Constipation Problem: ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు అందరిలో ఇదే సమస్య.
Constipation Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అన్నింటికీ ఒకటే కారణం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి. ప్రధానంగా ఎదురయ్యే సమస్య మల బద్ధకం. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.