Vegetable Juice: మధుమేహం. ఇటీవలి కాలంలో శరవేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. మధుమేహం ఒకసారి సోకితే..నియంత్రణే తప్ప పూర్తిగా చికిత్స అనేది లేదు. అందుకే కొన్ని చిట్కాలు మీ కోసం..
Jamun Seeds Benefits: ఆయుర్వేదంలో నేరేడుకు విశేష ప్రాధాన్యత ఉంది. అద్భతమైన ఔషధాలు కలిగిందిగా పేరుంది. ప్రాణాంతకమైన వ్యాధికి నేరేడుతో అద్భుత చికిత్స ఉందంటున్నారు వైద్యులు.
Guava Benefits: చలికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ఇమ్యూనిటీ తగ్గేకొద్దీ..వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Betel leaves Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల ఆకులు, అలముల్లో ఊహించని ఔషధ గుణాలు దాగున్నాయి. అల్సర్ నివారణ, గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణకు ఆ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
Constipation: రోజూ ఉదయం కడుపు క్లీన్ కాకపోతే ఆ రోజంతా చికాగ్గా ఉంటుంది. ఇదేమీ లైట్‌గా పరిగణించే సమస్య కాదు. మలబద్ధకమనేది ఇతర చాలా వ్యాధులకు దారి తీస్తుంది. అయితే సులభమైన చిట్కాలతో దూరం చేయవచ్చు..
Soaked Raisins Constipation: చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కడుపులో మంట జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వీటిని ఆహారంలో తీసుకోండి.
Basil Seeds For Constipation, Acidity: తులసిని భారతీయులు ఓ దైవంగా భావిస్తారు. అంతేకాకుండా ఇంది ప్రతి హిందువుల గృహాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కలో ఆయుర్వేద గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి దీనిని అన్ని ఆనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు.
Constipation: ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్ల కారణంగా మల బద్ధకం కాన్స్టిపేషన్ సమస్య చాలా ఎక్కువైంది. ఈ సమస్యను మందులతో కాకుండా..సహజసిద్ధంగానే నయం చేసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
Constipation Tips: ఆహారపు అలవాట్లలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా కడుపులో ప్రభావం చూపిస్తుంది. మరోవైపు మల బద్ధకం సమస్య కూడా ఉంటే కచ్చితంగా డైట్లో మార్పులు చేయాల్సిందే..
Natural Remedies: మల బద్దకం అనేది అత్యంత దయనీయమైన సమస్య. ఉదయం ఫ్రీ మోషన్ కాకపోతే ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. వాస్తవానికి మలబద్ధకమనేది చాలా రోగాలకు మూలం. మలబద్ధకాన్ని దూరం చేసే సులభమైన చిట్కాలు చూద్దాం
Constipation Medicine: పాల వల్ల మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున అజీర్ణం వంటి సమస్యలు వస్తే కచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Cure Constipation In 5 Minutes: మలబద్ధకం వల్ల శరీరంలో తీవ్రమైన అనారోరగ్య నమస్యలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో నీటి కోరత, ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించక పోవడం కారణాల చేత మలబద్ధకం నమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
Constipation Treatment: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కలుషిత ఆహారాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Constipation Remedies: ఆహారపు అలవాట్లు సరైన రీతిలో ఉంటే ఏ అనారోగ్యం దరిచేరదు. వేసవిలో ప్రత్యేకించి తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ఇప్పుడు చూద్దాం..
Constipation: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Constipation Cure Tips: ప్రస్తుతం మలబద్ధకం పెద్ద సమస్యగా మారింది. మూడవ వంతు వక్తులలో ఒకరు మలబద్ధకంతో బాధపడుతున్నారు. మద్యపానం కారణంగా చాలా మంది ప్రజలు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. మలబద్ధకంతో బాధపడేవారు ఆహారం, మద్యపానంపై చాలా శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు
Do Not Overdose Almonds: బాదం అనేది అత్యంత విటమిన్స్ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని ఎంతో మక్కువతో తింటారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మంచి లాభాలు చేకురుస్తాయి కనుక దీనిని తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు.
నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్దకం. దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో ఆహారం, నీరు తీసుకోకపోవడంతో పాటు మారుతున్న జీవన విధానం కూడా. మలబద్దకమే కదా అని లైట్‌గా తీసుకుంటే మీరు అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, హైపర్ టెంషన్స్, జీర్ణాశయ వ్యాధులు, పైల్స్ వంటి వాటి బారిన పడతారు.
నివారణ చిట్కాలు:-
* ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.