ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. అయితే ఈ 5 నేచురల్ డ్రింక్స్ ఈ సమస్యలకు సులభంగా చెక్ పెడతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
దేశంలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది కాఫీ తాగుతుంటారు. కానీ రోజూ పరగడుపున టీ లేదా కాఫీ తాగితే శరీరంలో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే టీ-కాఫీ స్థానంలో ఈ 5 హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే చాలా మంచిది.
Drinks Healthier Than Coffee: సాధారణంగా ఉదయం లేవగానే కాఫీ తాగుతాం. ఎందుకంటే కాఫీ అంటే చాలా మందికి ఇష్టమైన పానియం. ఇది తక్షణ శక్తి ఇస్తుంది. మంచి మూడ్‌కు తోడ్పడుతుంది. అయితే, అతిగా కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
వేసవికాలంలో సహజంగానే చర్మం నిర్జీవంగా మారుతుంటుంది. నల్లగా మారిపోతుంటుంది. అంటే ట్యానింగ్ సమస్య ఎదురౌతుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా...ఒకటి మాత్రం మర్చిపోకూడదు. అది శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడం. దీనివల్ల ముఖంపై ఎక్కువ ప్రభావం కన్పిస్తుంది. ముఖాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఉదయం వేళల్లో ఏం తాగితే మంచిదో తెలుసుకుందాం.
Summer Healthy Drinks: మండే ఎండకాలం.. భానుడి ప్రతాపంతో పిల్లలు పెద్దలు అందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. స్కూళ్లు కూడా మిట్టమధ్యాహ్నం వరకు ఉంటున్నాయి.
Healthy Drinks: ఈ రోజుల్లో గ్యాస్, అజీర్తి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సరైన జీవనశైలి, ఎక్సర్సైజ్ ఉంటే కడుపు సంబంధిత సమస్యలు రావు. మనం ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి.
Tomato Carrot Cucumber Juice: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పచ్చి ఆకు కూరలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Healthy Winter Drinks In Telugu: ప్రస్తుతం చాలా మంది చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది.
Winter Healthy Drinks: శీతాకాలంలో పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది.
How To Lose Over Weight Without Exercises: అధిక బరువు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా జిమ్‌కే వెళ్లాల్సిన పని లేదు. పొట్ట రాకుండా ఉండాలంటే కచ్చితంగా కఠినమైన వ్యాయమాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. హెల్తీ లైఫ్ స్టైల్‌తో, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కూడా అధిక బరువు పెరగకుండా నివారించవచ్చు.
Green Tea Benefits: గ్రీన్ టీ. ఇదొక అద్భుతమైన హెల్త్ డ్రింక్. రోజూ పరగడుపున తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి. అటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇటు మెదడు పనితీరు వేగవంతమౌతుంది.
Belly fat Tips: అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్. ఈ రెండు సమస్యల్ని గట్టెక్కేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే..అందమైన నాజుకు నడుము మీ సొంతమౌతుంది.
Cholesterol Tips: హై కొలెస్ట్రాల్ అనేది ప్రాణాంతకం కాగలదు. అందుకే వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే..కొలెస్ట్రాల్ నియంత్రించుకోవల్సి ఉంటుంది. కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్‌తో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు.
Health Drinks: చలికాలంలో వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే..డైట్లో ఆరోగ్యకరమైన పదార్ధాలుండాలి. చలికాలంలో కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు.
Thyroid care Tips: థైరాయిడ్ అనేది మనిషి శరీరంలో ఓ కీలకమైన గ్రంథి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా థైరాయిడ్ సమస్య ఉత్పన్నమౌతుంది. థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందాలంటే..డైట్లో కొన్ని డ్రింక్స్ చేర్చాల్సిందే.
Diabetes: మధుమేహం ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ రోజూ తీసుకుంటే మధుమేహం పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Sattvic Drinks | దేవీ నవరాత్రుల ( Navratri ) సమయంలో చాలా మంది ఉపవాస దీక్ష ( Fasting ) తీసుకుంటారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎలాంటి భోజనం చేయాలి.. ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారికి ఈ టిప్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.